Saturday, May 26, 2007

నీటి వనరులు

నీటి వనరులు
వాసన్‌.ఆర్గ్ water shed support services and activities network .
Regenerating Lands and Livelihoodsssss
ఇది ఒక ఆసక్తికరమైన వెబ్ ప్రచురణ .
తెలుగు దేసమ్లో నీళ్లకు కరువై ఎండి భీడు వారిన బూములను తిరిగి పచ్చబడేలా చేయ డానికి జరుగుతున్న కొన్ని కృషి
కార్యక్రమాలలొ ఈ సంస్థ పాల్గొని పనిచేస్తూ సహాయం అందిస్తూ ఉంది
అందులో ఒక పుట చిన్న చిన్న తమాషా విదంగా జరిగే అతి చేదు నిజాలను బహీకృతం చేసే కొన్ని చిత్ర పటాలను ప్రకటించింది .
అవి చాల్ల వరకు మొదట్లో మీ పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చినా కొత సేపు వాటృఇ గురించి ఆలో చిస్తే ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమాల్లొ జరిగే తంతు గురించి బాదా , ఆవేదనా కలిగిస్తాయి .
ఇది చూసిన తర వాత మీరు ఒక అరగంటైనా ఈ పేద బ్రతుకుల గురించి ఆలో చిస్తే నా ఈ 2 గంటల పని సఫలం ఐందని అను కొంటాను

http://www.wassan.org/gallery/pro_toons.htm
to see original size click on the link above and choose each picture .
పెద్ద చిత్రాలు చూదాలను కొంటే పైన ఇన్న లంకె (లింక్) పైన ఒత్తండి

ఇదెక్కడి చిత్రమో విత్తులు నాటడం ఇంత కష్టమైన పని అని ఎన్నడూ ఆనుకోలేదు

అయ్యయో నాపొలాన్ని ఇట్లా ఎందుకు తవ్వి నాసనం చేస్తున్నరు నా ఖర్మ గాలీ ఏదైనా నీటి వనరుల ప్రాజెక్టుగాని మన పల్లెకు వచ్చిందా?
యేమి పర్వాలేదు సార్! వారందరూ చందాలు ఇవ్వడానికి తయారు ఐనారు అయినా
వాళ్ళకు అసలు జీతం యెంతో తెలియదు

యెవైబిడ్డడో యెక్కెక్కి యేడుస్తున్నడు!
మీ అందరి యేకాభిప్రాయంతో యీ ప్రణాలిక ఖరారు చేస్తున్నాను
యేమిటి? దీంట్లో మార్పులు చెయ్యాలి అనుకుంటున్నవా? ఇదేమ్మన్న
మజాకనుకొన్నవా. ప్రజలు అంటె పెద్ద దొర, చిన్న దొర అన్నట్టు, వాండ్లు తప్ప
యెవరూ యేళు బెట్తనికి అయ్యి లేదు

మీకు తెలుసుగా యీ ఊర్లో యెలికలు (యెన్నికలు) ఎక్కువ అని. ఆందుకే ప్లాను కాగితాల్లం??
హైదరాబాదులో బ్యాంకు లొ జమ చేసి పెట్టిండు పెద్ద దొర!

తోలుబొమ్మ ల ఆట!
ఇదే కెపాసిటీ బ్ల్డింగు!
శభాశ్ వూరి ప్రజలు అందిరినీ దీంట్లో తీసుకు వచ్చావు (యేరీ వాల్లు? )
ఈ కంపూటరు చాన గొప్పది అయ్యుండాలి లేక పోతే గుట్ట మీద
నీళ్ళు యెన్నడు నిల్చినై

అక్షర సత్యం!
ఉచితం! ఉచితం!
ఇది యెన్న్రొజులో!

prajaasvaamyam!
ప్రజాస్వామ్యం!
నా ప్రియమైన ప్రజలారా!
ఇంకో కొత్త పిచ్చొడు! ఇంకో కొత్త పాట!

రండి మాది గొప్పది! ఖాదు కాదు రండి మాది గొప్పది!

iMkO kotta viMta jaMtuvu!
ఇంకో కొత్త వింత జంతువు!
కత్తి మీద సాము అంటే ఇదే నేమో!
నీటి వనరులు
వాసన్‌.ఆర్గ్ water shed support services and activities network .
Regenerating Lands and Livelihoods