Saturday, February 06, 2016

డయాబెటిస్ స్వీయ-నిర్వహణ కు ముఖ్యమైన అడ్డంకులు




డయాబెటిస్  స్వీయ-నిర్వహణ కు ముఖ్యమైన   అడ్డంకులు
1)      డయాబెటిస్ గురించి పరిజ్ఞానం మరియు అవగాహన లేకపోవడం
2)      ఒక నిర్దిష్ట స్తిరమైన ఆహార పద్ధతి లేకపోవడం
3)      డాక్టర్  పేషంట్ మరియు కుటుంబ సబ్యుల మద్య సమన్వయం లేకపోవడం
4)      చెప్పిన దంతా చేస్తున్నా బ్లడ్ షుగర్ సరిగ్గా కంట్రోల్ కాకపోవడం,దిన్తొ చిరాకు, కోపం, నిరాశ, నిసహయత కలిగి ,మొత్తానికే ఎటువంటి కంట్రోల్ చేయకుండా, ఇది నా కర్మ అనుకోని డాక్టర్ల దగ్గరిక పోవడం ఆపేయడం .
5)      పెశంట్లకి, అప్పుడప్పుడు డాక్టర్లకి కుడా డయాబెటిక్ మందులు పనిచేసే విదానం నిర్దుష్టంగా తెలియక,  ఒకే రకం గా పని చేసే రెండు మందులు కలిపి ఇవ్వడం/ తీసుకోవడం వల్ల కంట్రోల్ లేక పోవడం,  డబ్బు దుబారా   అవడం  జరుగుతుంది.
6)      గుర్తుపెట్టుకొని సిఫార్సు చేసిన పరికరాలు, మందులు, ప్రయోగశాల/ రక్త పరీక్షలు చేయడానికి  కావలసిన
డబ్బు సమయం  లేకపోవడం.

7)      వందల రకాల  డైట్ ప్రోగ్రామ్లు ,మందులు,టెస్టు చేసే మశిన్లు,  కుప్పలుకుప్పలుగా వచ్చి,  ఏది తీసుకుంటే  ఎంత మచి లేదా చెడు జరుగుతుందో అని తెలుసుకివడం గజిబిజిa ఇపొవడం
8)      డయాబెటిస్ ఉన్న ప్రతి  పేషంట్ యునీక్ గా ఉన్నా ,సగటు వ్యక్తికీ  అవసరపడే ఒకటో  లేదా రెండు స్తిరమైన మందుల ఆహార ప్రణాళికను సులభం గా అర్థమై,  తక్కువ ప్రయాసతో అవలంబించి మంచి బ్లడ్ షుగర్ కంట్రోల్ చెసుకొని డయాబెటిస్ యొక్క కాంప్లికేషన్లు అవ్వకుండా కాపాడుకోవడానికి ప్రణాళికలు సులువుగా ప్రాంతీయ బాషలలో అందుబాటులో లేకపోవడం
9)      ఇందులో అతి ముఖ్యమైన విషయం చివరిది.ఈ లోపం పూరించడానికి,నేను ఒక ఉచితంగా  అందుబాటులో ఉండే వెబ్సైట్ రూపొందించేందుకు ప్రయత్నించబోతున్నాను.దీనికోసం ప్రతిఒక్కరి సహాయం అర్థిస్తున్నాను
ఇంతకూ ముందు నేను చుసిన డాక్టర్ మధుమేహం తరగతులు లేదా ఏదైనా ఎడ్యుకేషన్ క్లాసుల  గురించి ఎప్పుడూమాట్లాడ లేదుకేవలం మధుమేహం ఉన్నట్లయితే నాకు చెప్పారు    
. కేవలంఒ నన్నుఒక మాత్ర వేసుకోండి  చాలు  అన్నారు, కాని ఇంకేమి విషయాలు నాకు చెప్పలేదు
  నేను పని లో ఉన్నప్పుడు  ఒక రోజు  నా చక్కెర 47 కి పడిపోయింది ...  మీ చక్కెర తక్కువ ఐనప్పుడు ఎక్కువ ఐనప్పుడు ఏం చెయ్యాలి అన్నది వివరంగా నాకు చెప్పలేదు నేను ఇక్కడ (ఈ వైద్యుడు) దగ్గరికి రావడం ప్రారంభించాకే నేని పద్దతులన్నీ నేర్చుకొన్నాను  అని ఏంటో మంది రోగులు నాకు చెప్తుంటారు
మీ శరీరం నయం చెయ్యడానికి ముందు,మీ మెదడుకు  శిక్షణ ఉండాలి
కాబట్టి ఒక విస్తృతమైన తెలుగు బాషలో సులువుగా అర్థమయ్యేటట్లు ఉండే డయాబెటిస్ /మదుమేహం గురించి దాని  చికిత్స రోగ పరిస్తితి తీసుకోవాల్సిన  జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి మళ్లీ మళ్ళి చెప్పేందుకు బదులు ఒక మంచి పుస్తకమో  ఒక  వెబ్ సైట్  తయారు చెస్తీ అది ప్రతి ఒక్కరికి పనికొస్తుందని నాకు అనిపించింది .
నేను నా బార్య  ఇద్దరమూ  డాక్తర్లము ఇద్దరికీ డయాబెటిస్ ఉంది  నాకు  రెండు నేలల్కితం తెలిసింది  మా ఆవిడకి  దాదాపు పది సంవత్సరాలనుడి ఉన్నది .
నా ఇద్దరి  బ్రదర్స్ ,తన  ఇద్దరు బ్రదర్స్ కి  తన  అమ్మకి  ఇది ఉండడమే కాక  చాలా  కాంప్లికేషన్స్ అయ్యి  ఒక  బ్రదర్ ఇటివలే కిడ్ని ఫైలుర్ వాల్ మరణించడం జరిగింది

ఇవన్ని జరిగాక  ఎంతోమంది  స్ట్రగుల్ చెయ్యడం చూసినాక  ఒక మంచి పుస్తకమో  ఒక  వెబ్ సైట్  తయారు చెయ్యడం ఏంటో అవసరమనిపించి  ఇది మొదలెట్టాను


ఇది చాలా మటుకు పంచ క్లినిక్స్/డయాబెటాలజీ మీద ఆదారితమైనది  అపుసకానికి  మక్కి కి  మక్కి  కాపి  కాకుండా సాదారణ రోగులకు పనికివచ్చెలా తయారు చేయడానికి ప్రయత్నించాను.
డా.విశ్వనాథన్ మోహన్
డయాబెటిస్ లో ఎంతోకృషి చేసి ఏంటో రిసెర్చ్ చేసిన  గొప్ప డాక్టరు  ఆయన కాపి రైటు ఉల్లంఘిచడం నా లక్షం కాదు . అందరు మంచి దాక్తరాల్ ప్రయాస అంటా  రోగులు బాగుపడాలనే కాబట్టి నా  ఐ ప్లేగారిసం  ని  వారు ఉదార బుద్దితో ఉపెక్షిస్తారని ఆశిస్తున్నాను

మీ శరీరం నయం చెయ్యడానికి ముందు,మీ మెదడుకు  శిక్షణ ఉండాలి
ప్రపంచ క్లినిక్స్
డయాబెటాలజీ
ముఖ్య సంపాదకుడు
విశ్వనాథన్ మోహన్ ఎండి FRCP పీహెచ్డీ డీఎస్సీ
FNASc FASC FNA FACP ఫేస్ FTWAS
జనవరి 2014 వాల్యూం 1 నంబర్ 1
గెస్ట్ ఎడిటర్
రంజిత్ ఉన్నికృష్ణన్ ఎండి డిప్ దియాబ్ (యుకె)
2 డయాబెటిస్ మెల్లిటస్ టైప్

డయాబెటిస్ డైట్ ఆధారిత మేనేజ్మెంట్ మరియు  ట్రీట్మెంట్ --------
కిస్టియని  జె హెన్రీ, భూపిందర్ కౌర్

శారీరక శ్రమ మరియు టైప్ 2 డయాబెటిస్ --------
ఆర్ఎం అంజనా
సల్ఫోనిల్ యూరియాలు ------- 
సుధా విద్యాసాగర్
మెట్ఫార్మిన్: ఓల్డ్ వైన్ ఒక కొత్త బాటిల్ లో  
ఋజువు ఆధారితటైప్ 2 డయాబెటిస్ చికిత్స కు  ఫస్ట్ లైన్ ఏజెంట్ -------
శశాంక్ ఆర్  జోషి

ఆల్ఫా-గ్లుకోసిడేస్  ఇన్హిబిటర్స్ --------
సంజయ్ తాండా, ఝైక్రిత్  భూటానీ
పయొగ్లిటజోన్ -------
నీతా ఆర్ దేశ్పాండే
డైపెప్టిడిల్  పెప్తిడేస్  -4 ఇన్హిబిటర్స్ ............................................. ...
గౌరవ్ బిస్వాల్, రంజిత్ ఉన్నికృష్ణన్, విశ్వనాథన్ మోహన్
గ్లుకాగాన్ లాంటి పెప్టైడ్ -1 అనలాగ్స్ ........................................... ...............
అజయ్ కుమార్
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఇన్సులిన్ థెరపీ ........................................... ....
ఇన్సులిన్ టైప్ 2 డయాబెటిస్ మిల్లిటస్ పంపులు ........................................... ........
జ్యోతి దేవ్  కేశవ దేవ్
సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్టర్     టైప్-2 లో ఇన్హిబిటర్స్
టైప్ 2 డయాబెటిస్ చికిత్స ............................................ ......................
సుందర్ ముదలియార్
పిల్లలలో 2 డయాబెటిస్ టైప్ ............................................. .............................
కల్పనా థాయ్
టైప్ 2 డయాబెటిస్ ఇన్సులిన్ అనలాగ్స్ రోల్ ఆఫ్ .......................................... .....
రాకేష్ కె సహాయ్
టైప్ 2 డయాబెటిస్ లో గ్లూకోజ్ యొక్క స్వీయ  -పర్యవేక్షణ ..................................

రంజిత్ ఉన్నికృష్ణన్

3 comments:

Sarkari Mail said...
This comment has been removed by the author.
neme amber said...

Hello, everyone! I,m here to explore blogs and forum about thonderful and most safe cure for (Herpes Virus).I was positive to the deadly virus called herpes and i lost hope because i was out casted and rejected even by my closet friends.i searched on-line to know and enquirer about cure for Herpes and i read someone testimony on how he was cured from Herpes so i decided to contact the same herbalist because i know that nature has the power to heal everything.i contacted him to know how he can help me and he told me never to worry that he will heal me with the natural herbs from God!after 2 days of contacting him, he told me that the cure has been ready and he sent it to me via DHL and it got to me after 3 days!i used the med as he instructed me (MORNING and EVENING) and i was cured!its really like a dream but i am so happy!thats the reason i decided to also add more comment of Him so that more can be saved just like me!and if you need his help, you can email him on nativehealthclinic@gmail.com, or whatsapp +2348140073965 I,m neme amber and you can get in touch with me via nemeamber@gmail.com..Contact him for help at Herpes virus HIV/AIDS CANCER COPD BRAIN TUMOR All kind of virus and disease //..

Adams Knox said...

Hello there

Powerful Herbal treatment is 100% guarantee for HSV cure.

Natural roots/herbs are the best remedy which can easily eradicate herpes
forever. I never believed it until I was helped and cured of my 16 months
genital herpes with natural herbal medicines from Dr Gani. Were other
medical prescribed drugs and treatments failed, Dr Gani natural herbs
helped saved me and my family from Genital herpes permanently and I’m so
grateful for this😊. You can also get help from this great and powerful
African Herbalist Dr Gani by reaching him via email:
drganiherbalhome@gmail.com or WhatsApp:+2348118778806.

He can also cure STI and STDs, UTI.