Sunday, February 11, 2018

డయాబెటిక్ రోగులను మోసం చెయ్యడం అమానుషం It is Inhuman to cheat Diabetic patients

 యు ట్యూబ్ నిండా ,ఇంటర్నెట్ నిండా , జాతీయ పత్రికల హెల్త్ కాలమ్స్ లో, ఎక్కడ చూసినా అవే  ప్రకటనలు.

"

"ఇలా చేస్తే షుగర్ రమ్మన్నారాదు | డయాబెటిస్ నివారణ ..."


డయాబెటిస్(షుగర్ వ్యాధి) ఉందని భయపడకండి రండి మా వన్ డే క్యాంపు లో

 మీకు ముక్తి కల్పిస్తాం "


"ఈ డ్రింక్ తాగితే షుగర్ వ్యాది మటుమాయం || Kill Diabetes Very Fast And Easy Way - Telugu Health Tips." 

" ఇవన్నీ ఒక ఎత్తయితే 

సోఫిస్టికేటెడ్  కాన్  జాబ్  ఐ క్రింది విధంగా ఉంటుంది .
ఈ కార్యక్రమాన్ని షరాన్ వ్యవస్థాపకుడు డాక్టర్ పందితా షా నిర్వహించారు. ఆయన ఆరోగ్యం మరియు పోషకాహారంలో 21 ఏళ్లలో డయాబెటిస్ రివర్స్ చేస్తున్న బెస్ట్ సెల్లర్ రచయితగా నరిశక్తి అవార్డు గ్రహీత. డాక్టర్ పంది షా ఇది గురించి లక్ష్మీ తో చై యొక్క ఎపిసోడ్ లో మాట్లాడటం లేదా YouTube లో టెస్టిమోనియల్లు చూడండి.

సమయం: 9 am - 5:30 pm

కాంట్రిబ్యూషన్ * (రూ.): రూ. 6000 వ్యక్తి.
ప్రతి జంటకు రూ. 10500 (ఒక జంట అంటే భర్త మరియు భార్య లేదా ఇద్దరు ఇద్దరూ అదే ఇంటిలో నివసిస్తారు).
3-4 కుటుంబానికి రూ 18500.
4 ఫ్రెండ్స్ కోసం రూ. 21000.
రిపీటర్లకు రూ .4250 (మా ఒక రోజు సెమినార్లు చేసిన - బఠానీలు, మాత్రలు, డయాబెటిస్ లేదా రివర్సింగ్ హార్ట్ డిసీజ్ మరియు హైపర్ టెన్షన్).
( ఐతే నాకు తెలియక అడుగుతాను కాంట్రిబ్యూషన్ * (రూ.): రూ. 6000 వ్యక్తికి ఇచ్చి ఒక్క రోజులో  
డయాబెటిస్,హార్ట్ డిసీజ్ మరియు హైపర్ టెన్షన్ రివర్స్ చేసుకున్నాక ,రిపీటర్లు ఎందుకుంటారు ?)
తొలి బర్డ్ రాయితీ: వ్యక్తికి 750 రూపాయలు ఫిబ్రవరి 13, 2013 వరకు.
గమనిక: దయచేసి ప్రారంభ బర్డ్ తేది ముగుస్తుంది (అర్ధరాత్రి) ముందు లేదా నగదును జమచేయండి లేదా పూర్తి రేటు (లు) వర్తించవు.

* బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్ & కోర్సు పదార్థాలు ఉన్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18% GST ఏ చెల్లింపుకు చేర్చబడుతుంది"

హ్యూమన్ సైకాలజీ ఎట్లాంటిదంటే  ఏదైనా  మాజికల్ గా ఒక్క దెబ్బతో ఎలాంటి కష్టం లేకుండా  కొన్ని డబ్బులు ఖర్చు చేసి  
ఈ  వ్యాధిని వదిలించుకుంటే దానికంటే ఇంకో జాక్ 'పాట్ ఇంకొకటి ఉండదు .

అందరు డాక్టర్లు సెప్పే విధానాలన్నీ  కష్ట సాధ్యమైనవి అందుకే  ఇలాటి "నర హంతకులు " అమాయక జనాన్ని కల్లిబుల్లి కబుర్లతో మాయం చేసి  డబ్బులు చేసుకొని పరారవుతున్నారు .

ఎక్కడ పడుకున్నది "కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోర్టు "
 అన్నిటికన్నా లేటెస్ట్"నర హంతకులు "లో 
సూపర్ హీరో 
"వీర ఉఛ్కేనేని రామా కృష్ణా " డయట్
ఇత్రగాడి గురించి వివరంగా ఇంకో బ్లాగ్లో .
ఇంటర్నెట్, యూట్యూబ్ వచ్చాక  ఇలాటి 
'ఫ్లై బయ్ నైట్ " దుర్మార్గులు మోసగాళ్లకు 
ఇంకా ఎక్కువమంది అమాయకులు దొరుకుతున్నారు .

this is what the outgoing  secretary of the  "AYUSH" ministry has to say 

"The third aspect of this is on mis-branding of Ayurvedic drugs. Especially in the electronic medium, advertisements on Ayurvedic drug formulations seem to have a solution for everything on earth."



 

No comments: