Friday, March 09, 2018

కొత్తిమీర నిలువ పచ్చడి

కొత్తిమీర నిలువ పచ్చడి

కావలసిన సామాగ్రి

1.కొత్తిమీర  250 gm/ గ్రా
2.చింతపండు 125 gm/ గ్రా
3.ఎండు మిర్చి  50  gm/ గ్రా
4.శనగ పప్పు   1/4 కప్
5.మినపప్పు  1/8 కప్
6.ధనియా  1/4 కప్
7.జీలకఱ్ఱ  1/8 కప్
8. ఉప్పు  100   gm/ గ్రా
9. పసుపు 1/2 టీ . స్పూ
10. బెల్లం  1/8 కప్
 తాలింపు గింజలు

3.ఎండు మిర్చి  50  gm/ గ్రా
4.శనగ పప్పు   1/4 కప్
5.మినపప్పు  1/8 కప్
6.ధనియా  1/4 కప్
7.జీలకఱ్ఱ  1/8 కప్
 వీటిని  ఒక చెం చా నూనె తో   లేదా పొడిగా/డ్రై రోస్ట్  (వేయించి )
ఒక మిక్సి లో  పోడి  చేసి పక్కనపెట్టుకొని
కొత్తిమీర లో కాడలు లేకుండా చేసి తరవాత సన్నగా తురిమి
బాండిలో నూనె వేసి  కొత్తిమీరలో  నీరు పోయి  డ్రై గా అయ్యేవరకు వేయించాలి
తరవాత  చింతపండు ,పసుపు, ఉప్పు వేయించిన  కొత్తిమీరను  పైన  పొడిచేసి న  మిశ్రమం తో  (  బెల్లం  మిక్సీలో వేసి  రుబ్బి  ఒక బాండిలో వేసి తాలింపు కలిపి  ఒక జాడీలోకి తీసుకుంటే   ఒక వరం రోజులు నిలువ ఉంటుంది
 గాలి తగలకుండా  ఫ్రిజ్ లో ఉంచితే  ఇంకా ఎక్కువకా రోజుల వరకు  నిలువ  ఉంటుంది


No comments: