Thursday, May 17, 2018

“top five ” rules required for successful diabetes self-management "టాప్ ఐదు" నియమాలు మధుమేహం స్వీయ నిర్వహణ

Patients rely on their physicians for guidance, insight, coaching, and confidence in their struggle to minimize their glycemic burden. Although the disease may appear overwhelming at times, one should remember the 
“top five ” rules required for successful diabetes self-management:
(1) Know your metabolic treatment targets.
 (2) Understand how to achieve those treatment targets. 
(3) Stop smoking. 
(4) Become adherent to the prescribed behavioral and pharmacologic treatment regimen. 
(5) Make certain that your provider is dedicated to teaching patients successful diabetes self-management.

రోగులువారి గ్లైసెమిక్ భారం తగ్గించడానికి చేసే వారి పోరాటంలో మార్గదర్శకత్వం, అంతర్దృష్టి, శిక్షణ, మరియు  విశ్వాసం కోసం వారి వైద్యుల పై ఆధారపడతారు . ఈ వ్యాధి కొన్ని సమయాల్లోనా వల్ల కాదు  అని అనిపించినప్పటికీ, 
విజయవంతమైన మధుమేహం స్వీయ నిర్వహణ కోసం ఒక వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన 
"టాప్ ఐదు" నియమాలు చాలా అవసరం:
(1) మీ జీవక్రియ చికిత్స లక్ష్యాలను తెలుసుకోండి.
  (2) ఆ చికిత్స లక్ష్యాలను ఎలా సాధించాలో అర్థం చేసుకోండి.
(3) ధూమపానం ఆపండి 
(4) సూచించిన ప్రవర్తన మరియు ఔషధ చికిత్స నియమానికి అనుగుణంగా మారండి.

(5) మీ డాక్టర్ , రోగుల విజయవంతమైన మధుమేహం స్వీయ నిర్వహణ టీచింగ్ అంకితం అయ్యారో లేదో  అని నిర్ధారించుకోండి.

No comments: