Saturday, June 29, 2019

మొట్టమొదటి సారి తెలుగు లో మాట్లాడుతూ దాన్ని అదే విధంగా టైప్ చేయగలిగిన ఒక పరికరం

మొట్టమొదటి సారి తెలుగు లో మాట్లాడుతూ దాన్ని అదే విధంగా టైప్ చేయగలిగిన ఒక పరికరం
నమస్కారం అమెరికా కు వచ్చిన తర్వాత మొట్టమొదటి సారి తెలుగు లో మాట్లాడుతూ దాన్ని అదే విధంగా టైప్ చేయగలిగిన ఒక పరికరం కోసం వెతికి వెతికి వేసారి చివరికి నేనే ఒక సాఫ్ట్వేర్ తయారు చేద్దాం అని చెప్పి అనేక సంవత్సరాలు కష్టపడ్డాను అయితే తే నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కాను కాబట్టి అది కాకుండా ఈ ప్రయత్నం చాలా కష్టతరం and మరియు చాలా క్లిష్టమైన పని అందువల్ల నేను ఇన్ని సంవత్సరాలు కష్ట పడ్డా కూడా సాఫల్యం చేయలేకపోయాను. 

 ముందు ముందు తరాలలో తెలుగు తెలుగు భాష కర్చుకొని తెలుగు పిల్లలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక

No comments: