Wednesday, April 18, 2018

డయబెటిస్ మధుమేహంలోని రకాలు

డయబెటిస్ మధుమేహంలోని రకాలు
డయాబెటిస్ ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు
టైప్ వన్/DM1 : పూర్వం దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిస్ అనేవారు.
 టైప్ టు DM2  : ఇదివరకు దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడని డయబెటిస్ అనేవారు
 టైప్ త్రీ/secondary DM : ఆరుదైన ఇతర కారణాల వల్ల వచ్చేది
టైప్ ఫోర్/Gestational DM : గర్భవతులకి వచ్చే డయాబెటిస్ (GDM)



టైప్ వన్/DM1 డయాబెటిస్ : మన శరీరంలోని వ్యాధి నిరోదక కణాలున్నాయి కదా అవే శరీరంలోని పాంక్రియాస్ అనే గ్రంథి లోని బీటా కణాల మీదే దాడి చేసి వాటిని నిర్మూలిస్తాయి. ప్రాంక్రియాస్లోని బీటా కణాల ద్వారానే ఇన్సులిన్ వచ్చేది. అవి నిర్మూలించబడితే ఇన్సులిన్ వుత్పత్తి కాదు. దాంతో శరీరంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి డయాబెటిస్ వస్తుంది. మన శరీరం లోని వ్యాధి నిరోధక శక్తులు ఎందుకు ఇలా చేస్తాయి అనేది నిజానికి శాస్త్రజ్ఞలకి ఇంకా అవగాహనకి రాలేదు. జన్య సంబంధమైన కారణాల వల్ల లేదా కొన్నిసూక్ష్మక్రిముల వల్ల గాని, మన చుట్టూ వున్న పర్యావరణ ప్రభావం వల్ల కానీ, ఇది జరగవచ్చు.
టైప్ వన్ మదుమేహ వ్యాధి (దీన్నే జువెనైల్ డయాబెటిస్ అనేవారు) సాధారణంగా చిన్నపిల్లలకి, యువతీ యువకులకి చిన్నవయసులో వస్తుంది. అయితే అరుదుగా పెద్దవాళ్ళలో కూడా కనపడవచ్చు. ఈ వ్యాది వచ్చిన వారు సాధారణంగా వుండవల్పిందాని కంటే బరువు తక్కువగా ఉంటారు. లక్షణాలు చిన్న వయస్సులో కనిపిస్తాయి. వీళ్ళకి ఇన్సులిన్ తప్ప వేరే మందులు పనిచేయవు. మూత్రంలో చక్కెర (గ్లూకోజ్ వెళ్ళిపోతుంటుంది. తినేది వంట బట్టదు. దాంతో శరీరం శుష్కించిపోతుంది. సరిగా వ్యాధి నిర్ణయం చేయక ఇన్సులిన్  తో నయం చేయకపోతే వీళ్ళకి శరీరంలో
ఎసిటోఎసిడ్స్ అనే విషపదార్థాలు ఎక్కువ తయారయి త్వరగా నృహ తప్పి కోమా'లోకి
వెళ్ళే అవకాశం ఉంది. డయాబెటిస్ కోమా త్వరగా వీళ్ళకి వస్తుంది. ఇది కాక
శుప్కించిపోవడం ఇతర వ్యాధులు త్వరగా రావడం జరుగుతుంది.
సరిగ్గా చికిత్స చేయకపోతే వీళ్ళకి ప్రమాదకరమైన డయబెటిక్ కీటో అసిడోసిస్ అనే పరిస్థితి తేలికగా వచ్చేస్తూంటుంది. ఎసిటో ఎసెటిక్ ఆసిడ్ కీటో ఎసిటిక్ ఆసిడ్ అనే విష పదార్థాలు శరీరంలో ఎక్కువయో ಟ್ವಿಯಾ ಆಂಟೆ స్మృహ తప్పడం, ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ వస్తాయి. వీళ్ళకి ఇన్సులిన్ రోజూ తీసుకోవడం తప్పనిసరి టైప్ టు డయాబెటిస్ : (లేక స్థూలకాయంతో వుండేవాళ్ళకి వచ్చే డయాబెటిస్, లేక ఇన్సులిన్ మీద ఆధారపడని డయాబెటిస్)
ఎక్కువగా మనం చూసే డయాబెటిస్ ఇదే. ఇది కూడా ఇన్సులిన్ లోపం వల్ల కాని, ఇన్సులిన్   సరిపడా వున్నా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల గాని వస్తుంది. దీని వల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి, ఇందాక చెప్పిన డయాబెటిస్‌లోని సమస్యలన్నీ వస్తాయి. ఈ వ్యాది వచ్చిన వాళ్ళలో చాలామందికి అధికంగా బరువు వుండడం, అధిక రక్తపోటు అధికంగా కొలెస్టరాల్ లేక త్రిగలిసెరిదేస్ అనే కొవ్వు పదార్ధాలు රජුට ඒవుండడం జరుగుతోంది. 1 నూటికి 90 నుంచి 35 మంది దాకా డయాబెటిస్ రోగులు టైప్ టూ కు చెందినవారే.
2 పెద్దవాళ్ళకి వస్తుంది 3 80శాతం టైప్ 2 రోగులకి అధిక బరువు ఉంటుంది,
బాల్యంలో స్థూలకాయంతో ఉన్నవాళ్లకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇంతకీ అధికమైన బరువు అంటే ఏమిటి. ప్రతి వ్యక్తికీ శరీరం పొడుగు బట్టి ఎంత బరువు ఉండాలో నిర్దేశించబడింది. (ఛార్ట్లు చూడండి దీన్ని గురించి చికిత్సలో చర్చిద్దాం) ప్రతి వ్యక్తికీ పొడుగు బట్టి వుండవలసిన బరువునే ఐడియల్ బాడీ వెయిట్ అంటారు. ఈ వుండవలసిన బరువు కంటే 10% ఎక్కువ బరువుంటే అధిక బరువు అనీ 20% ఎక్కువ ఉంటే స్థూల కాయం అనీ నిర్వచించవచ్చు. సాధారణంగా చూపే బరువు కంటే పొట్ట దగ్గర ఎక్కువ లావు వుండడం అనేది మన భారతీయులలో ఎక్కువ మందికి ముఖ్య లక్క్షణం అంటే బొడ్డు దగ్గర ఎక్కువ లావు వుండడం కూడా డయాబెటిస్, గుండె జబ్బులకు దారితీసే మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పవచ్చు. పొట్ట దగ్గరా, పిరుదుల దగ్గర టేపుతో కొలిచి ఆ నిష్పత్తి బట్టి వీళ్ళ రిస్క్‌ని అంచనా వేయవచ్చు. అలాగే బరువే కాకుండా బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ కొలిచి, వీళ్ళ రిస్క్స్ అంచనా వేస్తున్నారు.
ఈ విషయాల గురించి చికిత్సలో బరువు తగ్గడం గురించి చర్చించినపుడు

మళ్ళీ చెప్పుకుందాం. ఉపవాసం లేకుండా, ఏ సమయంలోనైనా చేసే రక్త పరీక్షనిరాండమ్ బ్లడ్ మధుమేహ వ్యాధి లక్షణాలు గ్లూకోజ్ పరీక్ష అంటారు. ఈ విలువ 200 మి.గ్రా ల కంటే ఎక్కువ ఉంటే టైప్-1, టైప్ –2 డయాబెటిస్ లక్షణాలు : డయాబెటిస్ ఉన్నట్లే. 1. విపరీతంగా దాహం పెరిగిపోవడం ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే 75 గ్రాములు గ్లూకోజ్ నీళ్ళలో 2. దానివల్ల నీళ్ళ ఎక్కువ తాగి, మూత్ర విసర్జన ఎక్కువ సార్లు చేయవలసి రావడం కలుపుకుని తాగిన తర్వాత రెండు గంటలకి చేసే రక్త పరీక్షలో గ్లూకోజ్ 200 B విపరీతంగా ఆకలి వేయడం, ఎంత తిన్నా శక్తి లేకుండా ఉండటం వున్నట్లు మిల్లి గ్రాం ల కంటే ఎక్కువ ఉంటే అది డయాబెటిస్ నిర్ధారణ చేసినట్లే,
ఫీలవడం డయాబెటిస్ వుందని అనుమానం వున్నట్లయితే 克哉పరీక్ష ఒజిటిటి.
దీని కోసం కనీసం 8 గంటలు ఉపవాసం వుండాలి. ఉదయం ఉపవాస పరిస్థితిలో  రక్తం మూత్రం పరీక్ష చేస్తారు. తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ ఒక గ్లాసు నీళ్ళలో కలిపి తీసుకున్న తర్వాత రెండు గంటలకి మళ్ళీ రక్తపరీక్ష చేస్తారు. ఉపవాసంలో రక్తంలో గ్లూకోజ్ = 110 మి.గ్రా. కంటే (100 మిల్లిలీటర్ల)  పండ్లు తక్కువ ఉంటే ఇవి వ్యాధి లేనట్లే గుర్తించాలి.  గ్లూకోజ్ తీసుకున్న రెండు గంటల తర్వాత విలువ 140 మి.గ్రా.ల కంటే
 తక్కువ వుంటే కూడా జబ్బు లేనట్లే,  ఇచ్చినా ఉపవాస పరిస్థితిలో గ్లూకోజ్ 110-126మి.గ్రా,ల మధ్య ఉంటే ఇది "ఐఎఫ్జి"
4. బరువు తగ్గిపోయి చిక్కిపోవడం
5. చూపు మందగించడం, మబ్బుగా మసకగా కనపడడం
6. విపరీతమైన అలసట (svě) లాగేయడం)
7. ఏ దెబ్బలు గాయాలు తగిలిన త్వరగా మానకపోవడం
9. ఆడవాళ్ళకయితే మర్మస్థానాల దగ్గర దురదలు, మూత్రం మంట, దుర్వాసనతో8. జననేంద్రియాల దగ్గర దురదలు మంటవైట్ డిశ్చార్చి (తెల్లబట్ట)
10. టైప్ -1 డయబిటిస్లో అయితే రకరకాల వ్యాధులు ఏమందులు

తగ్గకపోవడం, 'కోమాలో అంటే సహ తప్పి ෂරාංරථෆි” (ක්රාමාංඩිසීටි epoéodrö. (Impaired Fasting Glucose) కోమా)లో హాస్పిటల్కి మొదటిసారే రావడం కూడా జరగవచ్చు. గ్లూకోజ్ తాగిన రెండు గంటల తర్వాత విలువ 140 మి.గ్రా, 199 మిగ్రా ఒకటి గురు పెట్టుకోవాలి. ல்ல் කීරණී පෑඩ් හසීඩී epoéoorso. (Impaired Glucose Tolerance) ఈ లక్షణాలు ఏవీ లేకుండాపోయినా కూడా మధుమేహ వ్యాధి ఉండవచ్చు.
1. ఉపవాసం <110 110-126 110-126 >126 కంటే అందుకని అనుమానం వచ్చినపుడు రక్త పరీక్ష చేసుకోవడమే సరైన పద్ధతి.

వ్యాధి నిర్ణయాలు : డయబెటిస్ నిర్ధారణ చేయడానికి రక్తపరీక్ష ఒక్కటే మార్గం. టైప్ 1, టైప్ 2 డయబెటిస్ వుందో లేదో తెలియడానికి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష చేయాలి. అంటే కనీసం 8 గంటలు ఉపవాసం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ప్రమాణం కొలిపించుకోవాలి.
అంటే ఉపవాసం తర్వాత చేసే రక్త పరీక్షలో గ్లూకోజ్ 126 మి.గ్రా. కంటే ఎక్కువ వుండే డయాబెటిస్ ఉన్నట్లే
ఎక్కువ గర్భిణీ స్త్రీలకు వచ్చే మధుమేహం : ఇవి గర్భవతులకి వచ్చి కాన్పు అవగానే 2. గ్లూకోజ్ రెండు <140 <140 >140 >200 ජටහී తగ్గిపోతుంది. ఎక్కువ
ఇది వరకటి కాన్పలలో పెద్ద పెద్ద బరువులో పిల్లలు పడితే, తల్లికి డయాబెటిస్ వుందని అనుమానించవచ్చు. పైన చెప్పిన లక్షణాలు కాక, గర్భిణీ స్త్రీలకి మధుమేహం వసే శిశువుకి. ప్రమాదం. అవలక్షణాలు రావచ్చు. అందుకని తప్పనిసరిగా గర్భవతుల ఐజిటి. ఐఎప్జి అనేవి Library
తగ్గిపోతుంది.
ఇదివరకటి కాన్పులలో పెద్ద పెద్ద బరువులో పిల్లలు పడితే, తల్లికి డయాబెటిస్ వుందని అనుమానించవచ్చు. పైన చెప్పిన లక్షణాలు కాక, గర్భిణీ స్త్రీలకి మధుమేహం వస్తే శిశువుకి, ప్రమాదం, అవలక్షణాలు రావచ్చు. అందుకని తప్పనిసరిగా గర్భవతుల మధుమేహం ఇన్సులిన్ తో నయం చేసుకోవాలి.

వ్యాధి నిర్ణయాలు : డయబెటిస్ నిర్ధారణ చేయడానికి రక్తపరీక్ష ఒక్కటే మార్గం. టైప్ 1, టైప్ 2 డయబెటిస్ వుందో లేదో తెలియడానికి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష చేయాలి. అంటే కనీసం 8 గంటలు ఉపవాసం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ప్రమాణం కొలిపించుకోవాలి.
అంటే ఉపవాసం తర్వాత చేసే రక్త పరీక్షలో గ్లూకోజ్ 126 మి.గ్రా. కంటే ఎక్కువ వుండే డయాబెటిస్ ఉన్నట్లే

- 14
అవడం, శిశువుకి గర్భం లోనే మరణం రావడం లేక మరణించిన శిశువు పుట్టడం,
ఇలాంటి సమస్యలు వస్తాయి. దీన్ని క్లుప్తంగా జి.డి.ఎమ్. అంటారు.
అందువల్ల GDM వున్న స్త్రీలకి జాగ్రత్తగా ఇన్సులిన్ తోనే చికిత్స చేయాలి.
వీరి గ్లూకోజ్ ప్రమాణాలు మరింత నిర్దిష్టంగా తక్కువగా వుండేట్లు చూసుకోవాలి.
జిడిఎమ్ రావడానికి ఎవరికి రిస్క్ వుంటుంది?
ජාභිසාරාංශoකීරා-ඩීඩීබි කූටහී
ఇదివరకు విగత జీవి అయిన శిశువు పట్టి කීටහී
అవయవాలు పెద్దగా వున్న పెద్ద సైజు శిశువులు పుట్టి వుంటే
తల్లి వయస్సు 30 సంవత్సరాలు పైబడి ఉంటే
గర్భధారణ సమయంలో తల్లి బరువు విపరీతంగా పెరిగిపోతే

ఐజిటి, ఐఎఫ్జి అనేవి పూర్తిగా మధుమేహం వున్నట్లు కాదు. వీరికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో వ్యాధి వచ్చే ෂධීපංජට සීෆඩ්. ෂටහී ఎక్కువగా చక్కెర తిన్నా మానసిక వ్యాధి వున్నా బరువు పెరిగిన వాళ్ళకీ கி వ్యాధి రావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి రాకపోవచ్చు.
ఇది ప్రస్తుతం 2002లో మధుమేహవ్యాధికి ప్రపంచం అంతా ఒప్పకుంటున్న కొత్త ప్రమాణాలు. గర్భవతులకు వచ్చే మధుమేహం : (Gestational Diabetes Melletus GDM) టైప్ ఫోర్ : గర్భవతులకి వచ్చే డయబెటిస్ వల్ల శిశువుకి, అవయవాలు పెద్దగా


No comments: