Thursday, April 19, 2018

ఇన్సులిన్

ఇన్సులిన్
ఇన్సులిన్ అంటే ఒక హార్మోన్ అనీ, ఇది పాంక్రియాస్ అనే గ్రంథి లోని బీటా  కణాల నుంచి ఉత్పత్తి అవుతుందని ఇది గ్లూకోజ్‌ని  శరీరానికి ఉపయోగపడేందుకు పనిచేస్తుందనీ ఇది వరకే తెలుసుకున్నాం కదా,
ఇన్సులిన్ అనే పదార్థం పాంక్రియాస్ నుంచి  వస్తుందనీ అది లేకపోతే డయాబిటిస్ వస్తుందనీ తెలుసుకోవడానికి మానవ జాతికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది! 1922లో బాంటింగ్, బెస్ట్ అనే ఇద్దరు వైద్య విద్యార్థులు ఇన్సులిన్ ని
పాంక్రియాస్ నుంచి వచ్చేదిగా కనిపెట్టి డయాబిటిస్ చికిత్సకి వాడినప్పుడు అది వైద్య చరిత్రలోనే ఒక మైలురాయి అయింది. డయాబిటిస్ చికిత్సలో కొత్త అధ్యాయం మొదలయింది. వాళ్లిద్దరికీ నోబెల్ వైద్య బహుమతి వచ్చింది.
ఇన్సులిన్ ఇప్పటికీ ఎన్నో లక్షల మంది డయాబిటిస్ రోగుల ప్రాణాలని కాపాడింది. ఈ రోజుకీ, ఇంకా భవిష్యత్తు లోను ఇంకా చాలామందిని రక్షిస్తుంది.
ఇన్సులిన్ లో  ఏదయినా లోపం వుంటే, అది నా దృష్టిలో ఒకటే. ఇది ఇంజెక్షన్ రూపం లోనే పనిచేస్తుంది. చర్మం కింద (సబ్ క్యుటేనియస్) కండరాల్లోకి, రక్తనాళాల్లోకి ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. కాని ఇది ఒక “ప్రోటీన్  (మాంసకృత్తులు) కనక నోటి ద్వారా  తీసుకుంటే జీర్ణమైపోతుంది. పనిచేయదు.
దీనివల్ల ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపం లోనే ఇవ్వవలసి వస్తోంది. సరిగ్గా ఈ కారణం వల్లనే చాలామంది పేషంట్లకి ఇన్సులిన్ అంటే ఇంజక్షను కాబట్టి చాలా భయం. వాడటం ఇష్టం ఉండదు. 'అలవాటు అయిపోతుందా? అని కొందరు సుగర్ డౌన్ అయి ప్రమాదం అవుతుంది అనీ ఇంజక్షన్ నొప్పి అనీ చాలామందికి ఇష్టం ఉండదు.
డాక్టర్లకి కూడా అంతే  ఇంజక్షన్లు యివ్వడం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలా పనిచేయడం, సుగర్ తగ్గిపోయి రియాక్షన్ అవుతుందనే భయం. వీటన్నిటి వల్ల ఇన్సులిన్
!
వాడటానికి కొంత  రెసిస్టెన్స్  వుంటుంది.
ఇన్సులిన్ ఒక ప్రోటీన్. ఇది ఎమినోఏసిడ్స్ అనే మూల పదార్థాలతో రెండు గొలుసులతో తయారు అవుతుంది. ఎ గొలుసులో 21 ఎమినో ఏసిడ్స్, బి గొలుసులో 30 ఎమినో ఏసిడ్స్ ఉంటాయి,
మరొక్క సమస్య ఏమిటంటే ఇన్సులిన్ మన శరీరంలో అయితే చాలా సహజంగా, మన ఆహారం తిన్న వెంటనే సాంక్రియాస్ నుంచి తగిన మోతాదులో ఉత్పత్తి అయి ఆహారం జీర్ణమయి రక్తంలో పెరిగిన గూకోజ్ ప్రమాణం మీద పనిచేసి దాన్ని తగ్గిస్తుంది. అంటే శరీర కణాలలోకి గూకోజ్  ని తీసుకుపోయి మెటబలైజ్ అయేటట్లు చేస్తుంది.
మనం ఇంజక్షను ఇచ్చినపుడు ఇంత సహజంగా పని జరగదు. పైగా ఇన్సులిన్ ఇంజక్షన్ నాలుగు నుంచి ఆరు గంటల వరకే పనిచేస్తుంది. 24 గంటలూ సుగర్ కంట్రోల్ చేయాలంటే కనీసం ప్రతి ఆరుగంటలకీ ఒక ఇంజక్షన్ చేయవలసి
ఉంటుంది.
పూర్వం ఇన్సులిన్ కనిపెట్టిన రోజుల్లో దీన్ని మందు రూపంలో తయారు చేయడం తెలియలేదు. "పంది" లేక ఆవు పాంక్రియాస్ నుంచి తీసిన ఇన్సులిన్’ని  కొంత శుభ్రపరచి చికిత్సగా వాడేవారు. ఇప్పటికి వాడుతున్నారు. ఇవి ఏనిమల్ ఇన్సులిన్;లు .
ఆవు ఇన్సులిన్ మనిషి ఇన్సులిన్ కంటే మూడు ఎమినో ఏసిడ్’సులో  తేడా కలిగి ఉంది. పంది నుంచి వచ్చిన ఇన్సులిన్ ఒకే ఒక్క ఎమినో ఏసిడ్ తేడా కలిగి ఉంది
ఆవు ఇన్సులిన్ వల్ల ఎలర్జిక్ రియాక్షన్ కణాలు ఎక్కువ. పంది ఇన్సులిన్ వల్ల కొంత తక్కువ. ఇన్సులిన్ కి  ఏంటీబాడీలు ఏర్పడడం వల్ల ఇవి జరుగుతుంది. జంతు పాంక్రియాస్’నుంచి తీసిన ఇన్సులిన్’లోని  ప్రొఇన్సులిన్ వల్ల ఇది జరుగుతుంది. జెల్‘ఫిల్’టరైజేషన్ క్రోమటోగ్రఫీక్ టెక్నిక్ వల్ల ఇపుడు ప్రొఇన్సులిన్’ని  వడగట్టి చాలా పరిశుభ్రమైన ఏనిమల్ ఇన్సులిన్’లు  తయారువుతున్నాయి. వీటివల్ల రియాక్షన్లు తక్కువ. రియాక్షన్లు అంటే ఎలర్జి వల్ల చర్మం కమిలిపోవడం, మొదలైనవి.
ఈ మధ్యకాలంలో "జెనిటిక్ ఇంజనీరింగ్" వల్ల యి.కొలై అనే సూక్ష్మజీవి సహాయంతో అచ్చం మానవ శరీరంలోని ఎమినోఏసిడ్స్ వల్లే వున్న  ఇన్సులిన్;ని  తయారు చేయడం సాధ్యమయింది. దీన్ని రికాంబినంట్ డిఎన్ఎ టెక్నాలజీ అంటారు. ఇలా తయారుచేసిన వాటిని 'హ్యూమన్ ఇన్సులిన్” అంటున్నారు. వీటివల్ల రియాక్షనులు తక్కువ. అసలు రాకపోవచ్చు.
అయితే హ్యమన్ ఇన్సులిన్’లు  ఖరీదైనవి. మార్కెట్టులో దొరికే పొర్పైన్ ఇన్సులిన్ 70 రూపాయలు హ్యూమన్ 170 నుంచి  220 వరకు ఉండవచ్చు.
అనిమల్  ఇన్పులిన్ వల్ల కొంచెం రియాక్షనులు ఎక్కువయినా అవి కూడా బాగానే పనిచేస్తాయి. ఖరీదు పెట్టి కొనుక్కోవలసిన వాళ్ళకీ, తక్కువ కాలం (గర్భవతులు, సర్జరీ మొI) మాత్రమే ఇన్సులిన్ వాడేవాళ్ళకి హ్యమన్ ఇన్సులిన్ వాడటం మంచిది. రోటీన్ గా అవసరం అయినవాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళకి ఏనిమల్ ఇన్సులిన్’లు ఇచ్చినా తప్పు  ఏమీ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నవే కదా అవి! ప్రస్తుతం ఏనిమల్ ఇన్సులిన్’ల వుత్పత్తి క్రమంగా నిలిపివేస్తాయి . హ్యుమన్ ఇన్సులిన్ కూడా చవకగా లభిస్తోంది.
ఇన్సులిన్ రకాలు : ఇన్సులిన్ లో ఐదు రకాలున్నాయి.
 1. బాగా త్వరగా పని చేసే ఇన్సులిన్ లిస్’ప్రో అల్ట్రా షార్ట్ యాక్టింగ్ ఇది నీళ్ళ వల్లే క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక్క గంటలో ఎక్కువ పని చేయడం మొదలుపెట్టి నాలుగు గంటల వరకు పనిచేస్తుంది. మామూలుగా ఎమినోఏసిడ్ గొలుసులో బి-28, బి29 దగ్గర వున్న ప్రా-లిస్ వరుసని లిస్ప్రోగా మార్చేసరికి దీనికి ఇంత త్వరగా పనిచేసే గుణం వచ్చింది.
ఈ లిస్ప్రో ఇన్సులిన్, హ్యమాలాగ్, ఇన్సులిన్ ఎస్పార్ట్ అనే పేర్లతో ධයීම"පණී ස“රාජාණ්ථඩ්. ප්‍රඩ් ෂුටප්‍රහ කරයිඡථඒ* එනූල ප්‍රංඝඩ්o ඒක. 2. త్వరగా పనిచేసే (Short Acting): 93) మార్’ కెట్లో దొరుకుతున్నాయి.
రెగ్యులర్ ఇన్సులిన్
බී"පශුකාංඒ
చూడడానికి నీళ్ళ వలె క్లియర్"గా వుంటుంది. రెండు గంటలలో బాగా పనిచేయడం మొదలవుతుంది. 6-8 గంటల వరకు దీని ప్రభావం వుంటుంది. ఈ త్వరగా పనిచేసే సొల్యూషన్స్ లేదా రెగ్యులర్ ఇన్సులిన్‘లనే  ఎమర్జన్సీలలో, ෂණථික්‍ෂි) ముందు, కాలికి గాంగ్రీన్, ఇతర అంటువ్యాధులు వచ్చినపుడు ස්ඨ පඬිහීඩ් රී” යළුෂී వాడతారు. వీటిలో వాళ్ళ ఆవు, పంది, మానవ ఇన్సులిన్లు దొరకుతాయిని  హ్యూమన్ ఆక్క్రిప్డ్ ఇన్సులిన్   ఇన్సులిన్ అన్నమాట! మధ్యరకంగా 33-35C (ఇంటర్మీడియట్ గా  పనిచేసే ): 8os, ప్రొటమీన్ లాంటి వేరే పదార్థాలు కలిసి ఇన్సులిన్ పనిని ఎక్కువ గంటలు చేసేందుకు ప్రయత్నించడంలో వీటిని కనిపెట్టారు.
ఇవి చూడడానికి పాలవలె తెల్లగా ఉంటాయి. 2-8 గంటల నుంచి పని చేయడం మొదలుపెట్టి 12-18 గంటల వరకు పనిచేస్తాయి. అంటే 24 గంటలలో రెండు ఇంజెక్షనులు అవసరం అవుతాయి. ఎక్కువ కాలం పనిచేసేది (Long Acting.): 8-12 గంటల తర్వాత పనిచేయడం మొదలుపెట్టి 24-36 గంటల వరకు ప్రభావం చూపుతుంది. ఇవి కూడా పాల వలె తెల్లగా అంటే చిక్కగా ఉంటాయి. ఒక్క ఇంజెక్షన్ తో  రోజల్లా పనిచేసేటట్లుగా వీటిని తయారుచేశారు. 5. పనిచేసేవి, e3, 5 Serf (Long Acting): a) “మనదేశంలో దొరకటం లేదు. ఇవి ఇన్సులిన్ ఎమినో ఎసిడ్ వరుసలో బి గొలుసులో రెండు ఆర్జినైన్ ఎమినో ఏసిడ్లు కలిపి, ఎ గొలుసులో 21వ స్థానంలో గ్లైసిన్ అనే ఎమినో ఏసిడ్ పెట్టి దీన్ని తయారుచేశారు. ఇది గమనించండి. నీళ్ళ వలె క్లియర్‌గా  వుండే ఇన్సులిన్ ఒక్కసారి చేస్తే 24 గంటలు సమానంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఇది మనకి ఇంకా దొరకడం లేదు.
అంటే బాగా త్వరగా పనిచేసే ఇన్సులిన్ లిస్ప్రో, రోజల్లా పనిచేసే ఇన్సులిన్, లాంటస్ గ్లార్’గైన్, ఇంకా విరివిగా వాడకంలో లేవు.
షార్ట్ ఎక్టింగ్, ఇంటర్మీడియట్ ఏక్టింగ్ మాత్రం విరివిగా ఇండియాలో డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తున్నారు.
అయితే ఇన్సులిన్ ఎలా వాడినా సహజంగా శరీరంలో ఆహారం తిన్నప్పడల్లా రక్తంలో గూకోజ్ ఒక్కసారి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఒక త్వరగా పనిచేసే ఇన్సులిన్ కి  ఒక మధ్యరకంగా పనిచేసే ఇన్సులిన్ కలిపి, రోజుకి రెండుసార్లు ఇస్తుంటారు. వీటిని విడివిడిగా వయల్లోంచి తీసుకుని ఒక సిరెంజితో కలిపి తీసుకోవచ్చు. ఈ బాధ లేకుండా ముందే రెండు రకాల ఇన్సులిన్‘లు కలిపి తయారుచేసిన ప్రిమిక్స్’డ్ కాంబినేషన్లు దొరుకుతున్నాయి. (హ్యుమన్ మిక్స్టార్ట్ 30.70, 50:50, హ్యూమిన్సులిన్ 30.70, 50:50 వీటిని డైరెక్ట్’గా రోజుకి రెండుసార్లు 12 గంటల వ్యవధిలో ఇస్తే సరిపోతుంది.
ఇన్సులిన్ లిస్ప్రో ఎన్.పి.హెచ్. కాంబినేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి ప్రస్తుతం "రెగ్యులర్ ఇన్సులిన్ కాంబినేషన్స్" ఎక్కువగా వాడుతున్నారు.
ఇన్సులిన్ గార్జిన్ అనే క్లియర్ లాంగ్ ఏక్టింగ్ ఇన్సులిన్, రాత్రి పూట ఒక్కసారి ఇస్తే మర్నాడల్లా సుగర్ కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. ఇది మరో రెండు సంవత్సరాల్లో ఇండియాలో దొరకవచ్చు
ప్రస్తుతం రెగ్యులర్ ఇన్సులిన్ ఇంటర్మీడియట్ ఇన్సులిన్, వీటి కాంబినేషన్లు వాడుతున్నారు. ఇంతకీ ఇన్సులిన్ ఎప్పడు వాడాలి? : ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కాని తప్పనిసరిగా వాడవలసిన పరిస్థితిలో వాడక తప్పదు. అందుకని


వారానికి రెండు మూడు సార్లయినా ఇన్సులిన్ వాడమని నేనూ, వద్దని నా పేషంట్ల చర్చించడం మామూలయింది. అసలు ఇన్సులిన్ తప్పనిసరిగా వాడవలసిన పరిస్థితులేమిటి?
 1. టైప్ 1 డయాబిటిస్ రోగులందరికీ తప్పనిసరిగా ఇన్సులిన్ అవసరం.
వీళ్ళకి ఇన్సులిన్ కొరత ఉంటుంది కాబట్టి -- టైప్ 2 డయాబిటిస్ వారికి కూడా నోటిలో తీసుకునే మందులు పనిచేయక ఫెయిల్యూర్ వచ్చినపుడు, "గర్భిణీ స్త్రీల డయబిటిస్'లో ఆహారంతో నే సుగర్ కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ తప్పక వాడాలి. లేకపోతే తల్లికి కాంప్లికేషన్స్ శిశువుకి అంగవైకల్యత, గర్భస్థ మరణం, పెద్ద సైజు శరీరం లాంటి సమస్యలు వస్తాయి. నోటితో తీసుకునే మందులు శిశువుకి ప్రమాదకరమైన అంగవైకల్యం కలుగ చేయవచ్చు. కాబట్టి అవి వాడకూడదు ఇన్సులిన్‘నే  వాడాలి! పిల్లలు లేని డయబిటిస్ ఫ్రీలకి, సంతానోత్పత్తి కలిగేందుకు ప్రయత్నాల్లో ఇన్సులిన్’తో  సుగర్ కంట్రోల్ చేయాలి. మేజర్ ఆపరేషన్ ‘ల  ముందు ఇన్సులిన్’తో  సుగర్ కంట్రోల్ చేయాలి. බීට්රාබි" వున్న గుండెజబ్బు లివర్ జబ్బు, కిడ్నీ జబ్బులలో మెట్‘ఫార్మిన్ వాడకూడదు. ఇన్సులిన్ అవసరం అవుతుంది. హార్ట్ ఎటాక్ తర్వాత, పక్షవాతం ఎటాక్ అయినపుడు జ్వరం, అంటువ్యాధి, టి.బి.లు వచ్చినపుడు ఇన్సులిన్ వాడాలి. డయబిటిక్ కీటో ఎసిడోసిస్’లో తప్పక రెగ్యులర్ ఇన్సులిన్ వాడి సుగర్ కంట్రోల్ చేయాలి. ఇన్సులిన్ ఇంజక్షనులు ఎలా మొదలు పెడతారు: ఎలా తీసుకోవాలి? : ఇన్సులిన్‘తో  వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఒక నిర్దిష్టమైన డోస్ అంటూ లేదు. కాని సాధారణంగా తక్కువ డోస్  తో మొదలు పెట్టి రెండేసి రోజులకొకసారి డోస్ పెంచు కుంటూ వెళ్ళడం అనేది చాలామంది అవలంబించే పద్ధతి.
ఎమర్జన్సీలలో, సర్జరీ ముందు, అంటువ్యాధులు వున్నప్పడు రెగ్యులర్, ఇన్సులిన్ వాడతారు. ఇది సాధారణంగా పేషంటు శరీర బరువు ఒక కిలోకి 0.5 యూనిట్ ఉంటుంది. అంటే నలభై కిలోల వ్యక్తికి రోజుకి 20 యూనిట్ల. ఆరు యూనిట్ల మొదలుపెట్టి ప్రతి ఆరు గంలకి 6 యూనిట్ల చొప్పన ఇస్తారు. రక్తంలో గూకోజ్ ప్రమాణాలు తగ్గకపోతే ఈ డోస్ రెండేసి యూనిట్ల చొప్పన పెంచుకుంటూ పోతారు
ఇక్కడ ఒక విషయం : ఇన్సులిన్ సీసా డోస్‌ని యూనిట్లతో కొలుస్తారు. ఇన్సులిన్ సీసా మీద చూడండి 40 అని రాసి ఉంటుంది. అంటే ఒక సి.సి.కి 40 యూనిట్లు అన్నమాట. అంటే అర సిసికి 20 యూనిట్ల పావు సి.సి.కి 10 యూనిట్ల, ఇది మామూలు సిరంజీలతో కొలవడం కష్టం. కాబట్టి ఇన్సులిన్ తీసుకోవడానికి ఇన్సులిన్ సిరంజిలనే ప్రత్యేకంగా యూనిట్లలో వున్నదాన్ని వాడాలి.
విదేశాల్లో 1సిసికి 100 యూనిట్లకు వున్న ఇన్సులిన్లు దొరుకుతాయి. అందుకని ఈ కవరు మీద 100 అని ముద్రించి
ఉందేమో చూడాలి. పొరపాటున 1=100 యూనిట్ల వున్న ఇన్సులిన్, ఇంజక్షన్ చేస్తే డోస్ ఎక్కువై హైపోగ్లైసీమియా వస్తుంది. ఇది ప్రమాదం కదా. కాబట్టి ఇన్సులిన్ తీసుకునే ముందు ෂඩ් විද්‍යුවර් సొల్యూషన్ (నీళ్ళ వలె క్లియర్ గా) వున్నదా, 1సిసి=40 యూనిట్ల వున్నదేనా అని చూసుకోవాలి. ప్రత్యేక 1=40 వున్న ఇన్సులిన్ సిరంజీలనే వాడి ఇంజెక్షన్ చేసుకోవాలి.
ప్రతి రోజు నాలుగు ఇంజక్షనులు చేయడం కష్టం. కాబట్టి ఎమర్జన్సీ తగ్గిపోయిన తర్వాత రోజుకి రెండుసార్లు ఇంజక్షను చేసుకొనేలా ప్రిస్క్రయిబ్ చేస్తారు.
ఉదాహరణకి చాలా ఎక్కువ వ్యాధి వున్న 40 కిలోల బరువున్న వ్యక్తికి ఉదయం టిఫిన్ ముందు 6 యూనిట్ల సొల్యూబుల్ ఇన్సులిన్ మధ్యాహ్నం భోజనం ముందు 6 యూనిట్ల సొల్యూబుల్ ఇన్సులిన్ రాత్రి భోజనం ముందు 2 యూనిట్ల సొల్యూబుల్ + 4 యూనిట్ల NPH ఇన్సులిన్ ఇవ్వవచ్చు. రాత్రి ఇచ్చే ఎన్- పి-హెచ్ ఎక్కువసేపు పని చేస్తుంది కాబట్టి, లేదా ప్రతి ఆరు గంటలకి సొల్యూబుల్ ఇన్సులిన్ ఒక 6 యూనిట్లు ఇవ్వవచ్చు.
පූඨ వ్యక్తికి జబ్బు తగ్గినపుడు ఉదయం 8 గంటలకు టిఫిన్ ముందు సొల్యుబుల్ = 4 యూనిట్ల +ఎన్- పి-హెచ్ 8యూనిట్లు రాత్రి 8 గంటలకు తినే ముందు 2 యూనిట్ల సొల్యుబుల్ + ఎన్- పి-హెచ్ 6 యూనిట్లు
ఇచ్చి మొదలు పెట్టవచ్చు. ఇది కుదరకపోతే ప్రిమిక్స్డ్ ఇన్సులిన్లు ఉదా|| మిక్స్టార్ట్ 30:70| 8 గం, రాత్రి 8 గం. ఇస్తే 24 గంటలు కంట్రోల్ చేయవచ్చు.
ఒహెచ్ఎలు (సుగర్ తగ్గే మందులు) పనిచేయనప్పడు వాటితో బాటు ఎన్-పి-హెచ్ ఇన్సులిన్ రాత్రి 10 గంటలకు ఒక డోస్ 6 యూనిట్ల నుంచి 8 యూనిట్ల వరకు ఇస్తే ఉపవాసపు గూకోజ్ తగ్గుతుంది.
ఇవి డాక్టర్లు ఎంతో ఆలోచించి ఇచ్చే డోసులు. వీటిని ఆయా స్పెషలిస్టులకు వదిలేద్దాం. కాని ఇన్సులిన్, ఎప్పడు తీసుకోవాలో ఎన్ని యూనిట్లు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం పేషంటుకి అతని సమీప బంధువులలో ఒక్కరికైనా తెలియజేయాలి. ఇన్సులిన్ స్వంతంగా ఇచ్చుకోవడం : పాశ్చాత్య దేశాలలో, చదువుకున్న డాక్టర్లు ఇన్సులిన్ ఎవరికి వారే చేసుకోవడం, సుగర్ కూడా ఎవరికి వారే చేసుకోవడం మంచిదే అనీ నేర్పించాలనీ చెబుతున్నారు. ఇప్పడు గ్లూకోమీటర్లు దొరుకుతున్నాయి. చాలామందికి అమెరికాలో విదేశాల్లో చదువుకునే పిల్లలు కాని బంధువులు కాని ఉండడంతో పరికరాల్ని పంపిస్తున్నారు. దీన్నే గ్లూకోమీటర్ అంటున్నారు. ఒక చిన్న కాగితం ముక్క మీద రక్తపు చుక్కని చిందించి దాన్ని గూకోమీటరులో పెడితే వెంటనే రక్తంలోని గూకోజ్ ఎంత ప్రమాణం తో వుందో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి సుగర్ లెవెల్ ఎంత వుందో తెలుసుకుని ఇన్సులిన్ 2 యూనిట్లు ఎక్కువ కాని తక్కువ కాని చేసుకోవచ్చు
గ్లూకోమీటర్  దొరికినా మనదేశంలో, పల్లెటూళ్ళలో వయసు వచ్చిన వాళ్లకీ, అక్షరాస్యత లేనివాళ్ళకీ, ఆర్థికంగా వెనుకబడ్డ వారికీ ఇవి అందుబాటులో లేవు. కాని ఇదివరకి కంటే ఇప్పడు ఎంతో మార్పు కనిపిస్తోంది. చాలామంది పట్టణాల్లో వీటిని వాడుతున్నారు. පුරද්දී చదువుకున్న కోడళ్ళు, కొడుకులు, తల్లి తండ్రులుకి గ్లూకోమీటర్ తో  సుగర్ చెక్  చేసి తగినట్టుగా ఇన్సులిన్ ఇస్తున్నారు. స్వంతంగా ఇన్సులిన్ ఇచ్చుకునే 60-70 ఏళ్ళ వృద్దులు కూడా నా పేషంట్లలో వున్నారు.
అయినా అది ఇంకా అందరికీ కుదరడం లేదనే చెప్పాలి. అసలు ఇంజక్షనంటేనే ఎవరికయినా భయం రక్తపు చుక్క చూస్తే కంగారు! ఎవరికి వాళ్ళకి ఇంజక్షను చేసుకోవడం అంటే ఆ భయం సంకోచం పోవడానికి చాలా పట్టుదల, అర్థం చేసుకునే వివేచన విశ్వాసం ఉండాలి.
కాని తగిన సూచనలతో చాలామంది వీటిని వాడుతూ ఎవరి ఇన్సులిన్ ఇంజక్షన్ వాళ్ళ చేసుకుంటున్నారు. అదే నాకు ఆశ్చర్యం. పెద్ద ప్రగతి అనిపిస్తుంది. ప్రతిసారీ డాక్టరు మీదో నర్సు మీదో మరొకరి మీదా ఆధారపడకుండా ఎవరికి వారే చేసుకోగలిగితే చాలా సమస్యలు తొలగిపోతాయి. 1. ఇన్సులిన్ సిరంజిలు (B-DSyringes) వాడాలి. వాటిమీద యూనిట్లు మార్కు చేసి ఉంటాయి. ఒక సిరంజీ ఐదారు సార్లు వాడవచ్చు.
వీటిని వేడినీళ్ళలో బాయిల్ చేయక్కర్లేదు. ఒక సిరంజీని నీడిల్ ని మాత్రం వేరువేరు రోగులు వాడకూడదు కాని ఒక మనిషి వాడచ్చు.
ఇన్సులిన్ తీసుకునే ముందు 1 సిసిని 40 యూనిట్ల అని వున్నదా లేక 1 సిసి = 100 యూనిట్ల వున్నదా చూసుకోండి. ఇండియాలో 1=40 యూనిట్లు ఇన్సులిన్ ఎక్కువగా వాడుతున్నాము. ఆ వయల్ నుంచి ఇన్సులిన్ ని ఎన్ని యూనిట్ల

ఇన్సులిన్ మామూలుగా చర్మం కింద కొవ్వులోకి ఇంజక్షన్ లాగా ఇస్తారు. పొట్ట మీద, తొడల మీద పిరుదుల మీద, భుజాల దగ్గర చర్మం కింద తీసుకోవచ్చు.
ఇంజక్షన్ ఎవరికి వారు తీసుకునేటప్పడు తొడ మీద తీసుకోవడం, పొట్ట మీద తీసుకోవడం తేలిక. చర్మం ఒక వేలుతో సాగదీసి, లేదా బొటన వేలి చూపుడు వేలు మధ్య చర్మం పట్టుకుని సూదిని 45 నుంచి 90 డిగ్రీలు కోణంలో కొంచెం ఏటవాలుగా కాని లంబ కోణంలో కాని) , చర్మం కింద గుచ్చండి. సిరంజ్ లోని ఇన్సులిన్  పోయేలా ప్లంజర్’ని  వత్తండి. అంతే.
రోజు ఇంజక్షన్ స్థలం మారిస్తే, చర్మం కమిలిపోవడం, రంగు మారడం వంటి పరిణామాలు రాకుండా చేసుకోవచ్చు.
ఒక క్లియర్ ఇన్సులిన్ (రెగ్యులర్) ఒక తెల్లటి (చిక్కటి) ఇన్సులిన్ కలిపి తీసుకోవాలంటే ముందు చిక్కటి ఇన్సులిన్ బాటిల్లోకి తగిన యూనిట్లకి సమానంగా గాలిని ఇంజెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత క్లియర్ ఇన్సులిన్ తగిన యూనిట్ల తీసుకుని అప్పడు చిక్కటి ఇన్సులిన్ అవసరమైన యూనిట్ల వరకు తీసుకోవాలి. అంటే ముందు క్లియర్ ఇన్సులిన్ ఆ తరువాత చిక్కటి ఇన్సులిన్ తీసుకోవాలి. రెండు కలిసిపోకుండా ఈ జాగ్రత్త అన్నమాట.
ఇన్సులిన్ ని చల్లటి చోట కాని ఫ్రిజ్ లో కాని దాచి ఉంచండి. ప్రయాణం చేసేటప్పుడు చల్లటి ఐస్  బాటిల్లో పెట్టుకోవడం మంచిది.
ఇన్సులిన్ ఇంజక్షన్ ఆహారం తినడానికి 20-15 నిముషాల ముందు తీసుకోవాలి. ఆహారం తినకుండా వూరికే ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటే, సుగర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఇన్సులిన్ పెన్స్ : ఇన్సులిన్ లు బాల్ పాయింట్ పెన్ రూపంలో వుండే ఇంజక్షనులు దొరకుతున్నాయి. ఇవి භුවිඤය : ජාය. 1500 කථඩ්, රා”. 1800 దాకా వుండవచ్చు. వీటిలో పైన క్యాప్ డోస్ ని తిప్పి డయల్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడికైనా తీసుకెళ్ళడం) Humapen - Novopen-Novolet-II, ఈ ఖరీదు పెట్టుకోగలిగి కొంటే ఇవి వాడటం ఆ కంపెనీ వాళ్ళ వచ్చి నేర్పిస్తారు. ఇవి అన్ని రకాల ఇన్సులిన్ లకీ దొరుకుతాయి. Novolet-II అంటే వాడి పడవేసే మోడల్.
ఇంతకీ ఇన్సులిన్ అవసరమయితే వాడటానికి బయపడ వద్దు. అలవాటు అవుతుందని సంకోచించవద్దు. ఇది ఒక అద్భుతమైన మందు. అలవాటు కాదు. ఇది కొన్ని పరిస్థితులలో చాలా అవసరం.




No comments: