వాసన్.ఆర్గ్ water shed support services and activities network .
Regenerating Lands and Livelihoodsssss
ఇది ఒక ఆసక్తికరమైన వెబ్ ప్రచురణ .
తెలుగు దేసమ్లో నీళ్లకు కరువై ఎండి భీడు వారిన బూములను తిరిగి పచ్చబడేలా చేయ డానికి జరుగుతున్న కొన్ని కృషి
కార్యక్రమాలలొ ఈ సంస్థ పాల్గొని పనిచేస్తూ సహాయం అందిస్తూ ఉంది
అందులో ఒక పుట చిన్న చిన్న తమాషా విదంగా జరిగే అతి చేదు నిజాలను బహీకృతం చేసే కొన్ని చిత్ర పటాలను ప్రకటించింది .
అవి చాల్ల వరకు మొదట్లో మీ పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చినా కొత సేపు వాటృఇ గురించి ఆలో చిస్తే ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమాల్లొ జరిగే తంతు గురించి బాదా , ఆవేదనా కలిగిస్తాయి .
ఇది చూసిన తర వాత మీరు ఒక అరగంటైనా ఈ పేద బ్రతుకుల గురించి ఆలో చిస్తే నా ఈ 2 గంటల పని సఫలం ఐందని అను కొంటాను
http://www.wassan.org/gallery/pro_toons.htm
to see original size click on the link above and choose each picture .
పెద్ద చిత్రాలు చూదాలను కొంటే పైన ఇన్న లంకె (లింక్) పైన ఒత్తండి

ఇదెక్కడి చిత్రమో విత్తులు నాటడం ఇంత కష్టమైన పని అని ఎన్నడూ ఆనుకోలేదు

వాళ్ళకు అసలు జీతం యెంతో తెలియదు

మజాకనుకొన్నవా. ప్రజలు అంటె పెద్ద దొర, చిన్న దొర అన్నట్టు, వాండ్లు తప్ప
యెవరూ యేళు బెట్తనికి అయ్యి లేదు

హైదరాబాదులో బ్యాంకు లొ జమ చేసి పెట్టిండు పెద్ద దొర!

నీళ్ళు యెన్నడు నిల్చినై

అక్షర సత్యం!

ఇది యెన్న్రొజులో!

ప్రజాస్వామ్యం!

ఇంకో కొత్త పిచ్చొడు! ఇంకో కొత్త పాట!

iMkO kotta viMta jaMtuvu!
ఇంకో కొత్త వింత జంతువు!

నీటి వనరులు
వాసన్.ఆర్గ్ water shed support services and activities network .
Regenerating Lands and Livelihoods
ఇది ఒక ఆసక్తికరమైన వెబ్ ప్రచురణ .
తెలుగు దేసమ్లో నీళ్లకు కరువై ఎండి భీడు వారిన బూములను తిరిగి పచ్చబడేలా చేయ డానికి జరుగుతున్న కొన్ని కృషి
కార్యక్రమాలలొ ఈ సంస్థ పాల్గొని పనిచేస్తూ సహాయం అందిస్తూ ఉంది
అందులో ఒక పుట చిన్న చిన్న తమాషా విదంగా జరిగే అతి చేదు నిజాలను బహీకృతం చేసే కొన్ని చిత్ర పటాలను ప్రకటించింది .
అవి చాల్ల వరకు మొదట్లో మీ పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చినా కొత సేపు వాటృఇ గురించి ఆలో చిస్తే ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమాల్లొ జరిగే తంతు గురించి బాదా , ఆవేదనా కలిగిస్తాయి .
ఇది చూసిన తర వాత మీరు ఒక అరగంటైనా ఈ పేద బ్రతుకుల గురించి ఆలో చిస్తే నా ఈ 2 గంటల పని సఫలం ఐందని అను కొంటాను
http://www.wassan.org/gallery/pro_toons.htm
No comments:
Post a Comment