1 paunDu dOsakaayalu
1/16 paunDu pachchimirapa kaayalu
1Teespuunu allam
1Teespuunu uppu
1/8 lb pacci kobbari
2 Taebil spuunu Sanaga pappu
2 Taebil spuunu nuune
1/4 Teespuunu inguva
1/4 Teespuunu(6 rebbalu) kari vaepaaku
2 enDu mirci
2 Teespuunu taaliMpu giMjalu
tayaaruchaeyupaddhati
dOsa kaayalu poTTuteesi cEdugaa undO laedO ruchi choosi mukkalugaa chaesi
baaMDIlO nuune vEDi chaesi. enDu mirci, taaliMpu giMjalu Sanaga pappu, pasupu vaesi, taaliMpu giMjalu ciTa paTa mannaaka
dOsakaaya mukkalu vaesi renDu nimushaalu vaeyiMchi taruvaata oka glaasu neeLLu pOsi uDikincaali
eelOgaa kobbari, allam, pachchimirapa kaayalu oka mikseelO vaesi rubbi aa muddanubaaNeelO vaesae uppuvaesi padi nunDi padihaenu nimushaalu vaMDi
dimpi kottimeeratO almkariMchi.
VaeDi annam lo kalipi neyyinivaesi tinTae caalaa baaguMTuMdi
దోసకాయ కూర
1 పౌండు దోసకాయలు
1/16 పౌండు పచ్చిమిరప కాయలు
1టీస్పూను అల్లం
1టీస్పూను ఉప్పు
1/8 ల్బ్ పచ్చి కొబ్బరి
2 టేబిల్ స్పూను శనగ పప్పు
2 టేబిల్ స్పూను నూనె1
/4 టీస్పూను ఇంగువ
1/4 టీస్పూను(6 రెబ్బలు) కరి వేపాకు
2 ఎండు మిర్చి
2 టీస్పూను తాలింపు గింజలు
తయారుచేయుపద్ధతి
దోస కాయలు పొట్టుతీసి చేదుగా ఉందో లేదో రుచి చూసి ముక్కలుగా చేసిబాండీలోనూనె వేడి చేసి. ఎండు మిర్చి, తాలింపు గింజలు శనగ పప్పు, పసుపు వేసి, తాలింపు గింజలు చిట పట మన్నాక దోసకాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి తరువాత ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి
ఈలోగా కొబ్బరి, అల్లం, పచ్చిమిరప కాయలు ఒక మిక్సీలో వేసి రుబ్బి ఆ ముద్దనుబాణీలో వేసే ఉప్పువేసి పది నుండి పదిహేను నిముషాలు వండి దింపికొత్తిమీరతో అలంకరించి.
వేడి అన్నం లొ కలిపి నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది.
Dr.Hariharan Ramamurthy.M.D. pl check www.indiabetes.net Big Spring,TX ,79720 ALL THING INTERESTING
Subscribe to:
Post Comments (Atom)
-
డయాబెటిస్ స్వీయ-నిర్వహణ కు ముఖ్యమైన అడ్డంకులు 1) డయాబెటిస్ గురించి పరిజ్ఞానం మరియు అవగాహన లేకపోవడం 2) ఒక నిర్దిష...
-
Amazon’s about-face just highlights the overall complexity of this industry. Experts who truly understand all the sides of this business ar...
-
Approximate to Lisinopril 5mg Equivalent to Lisinopril 10mg Approximate to Lisinopril 20mg Approximate to Lisinopril 40mg Approximate to L...
No comments:
Post a Comment