మనం కేవలం భూమి ఉపరితలం పై నుండి తెల్ల బియ్యం మరియు సోడా వెండింగ్ యంత్రాలు తుడిచివేసి ఉంటే. మనం డయాబెటిస్’పై మరింత విజయం సాధించగలము
మొన్ననే ఒక వృద్ధ మహిళ డయాబెటిస్ చికిత్స చేస్తుంటే, ఆమె తన బరువు మరియు
గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ (HbA1c) ఉండాల్సిన చోట ఉంచడానికి పోరాడుతున్నది ఆమె కుమార్తె ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయింది, దాంతో , గృహ ఆదాయం పడిపోవడం,అది తక్షణమే
ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపడం జరిగింది.
తాజా కాయగూరలు చాలా ఖరీదైనవి ఇవి ఆమె ఆహారంలో , ఒక సాధారణ భాగంగా ఉండడం వీలు కాలేదు.
అందువల్ల రోజు బంగాళదుంపలు మరియు తెల్ల బియ్యం కి తిరిగి పడిపోయింది.అంటే దాంతో గడియారం ముళ్ళు వెనక్కి తిరిగి నట్టు ఆమె రక్త గ్లూకోజ్ పై పైకి పెరిగింది. వాస్తవానికి,అందరి కథా పూర్తిగా విషాదకరం కాదు.నా రోగుల్లో కొందరు చికిత్సతో గొప్ప విజయం సాధించారు.వారు కిన్’వా , పాలకూర , మరియు శారీరక శ్రమ కీర్తిని, గుణగణాలను కొనియాడే పాటలు పాడుతూ కొంతమంది తమ జీవితాలను పూర్తిగా మార్చేసారు వారి విజయాలు నాకు మరియు తరచుగా ఇతర రోగులకు స్పూర్తిదాయకమైనవి కానీ నా రోగుల్లో ఎక్కువ మంది నిరాశకు గురైన మధ్య ప్రాంతంలో నివసిస్తున్నారు.
వారు త్యాగాలు మరియు మార్పులు చేశారు. ఎంతో ప్రయత్నం చేశారు
కానీ ఫలితాలు స్వల్పంగా ఉన్నాయి. ఆ ఆఖరి 30 పౌండ్లు అసలు తగ్గనంటున్నాయి . HbA1c ఏమో 8% కంటే కిందికి దిగి రానంటోంది ఇన్సులిన్ డోసేమో మెల్లమెల్లగా పైకి పాకుతోంది
డయాబెటిస్ తో అనుబంధ హైపర్ టెన్షన్, హైపర్లిపిడెమియా, మరియు కార్డియాక్ వ్యాధులకు సంబందించిన మాత్రల సంఖ్య ఒకటికి పదింతలవుతున్నది
నేను ఎప్పుడూ ఆశావాదిగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను
నా రోగులు చేస్తున్న కృషిని పెరుగుతున్న మార్పులను నిరంతరం ప్రోత్సహిస్తుంటాను
కానీ ఓడిపోతున్నట్లు ఫీలవ్వకుండా ఉండడం కష్టం
తాజా మరియు గొప్ప గొప్ప మందులు చెప్పుకోదగిన మార్పులను అందించవు. మార్కెట్లో ప్రతి క్రొత్తది వస్తుంటే అది డబ్బు దండగ చేసే పనిలాగే అనిపిస్తుంటుంది
నా రోగులలో కొంతమందికి గ్లైసెమిక్ నియంత్రణలో గణనీయమైన అభివృద్దిని అందించిన ముఖ్య పరిణామాలు, ఇన్సులిన్ సిరంజి లలో లేదా జీర్ణశయాంతర ప్రేగులలోను ప్లంబింగ్ గొట్టాల ప్రాంతంలో ఉన్నాయి.
ఇన్సులిన్ సిరంజి, దాని భయపెట్టే సూదులు మరియు లోడింగ్, క్లిష్టమైన మెకానిక్స్, మామూలుగా నా రోగులను భయ పెడుతుంది.
వారు ఒక సిరంజి దగ్గరకు వచ్చేందు కంటే , ఎన్నో రకాల ఓరల్ డయాబెటిక్ మాత్రల ప్రక్క దుష్ప్రభావాలు బరించేందుకు ఇష్ట పడుతున్నారు
కానీ ఇన్సులిన్ పెన్, దోమకాటు కంటే తక్కువ నొప్పి కలిగించే దాని సున్నితమైన సూది, దీన్ని పూర్తిగా మార్చేసింది.ఇది ఉపయోగించడానికి ఒక నర్సింగ్ డిగ్రీ అవసరం లేదు. రెటినోపతి ఉన్న రోగులందరూ ఇప్పుడు సరిగ్గా మోతాదును అమర్చవచ్చు.
ఇతర ఉత్తేజకరమైన ప్లంబింగ్ సర్దుబాటు, ఖచ్చితంగా బారియాట్రిక్ శస్త్రచికిత్స.చాలా సంవత్సరాలు నేను బారియాట్రిక్ శస్త్రచికిత్స. గురించి ఒక సంశయవాదిని . సరిగ్గా పనిచేయకుండా,అన్ని తప్పు ఆహారాలు తినమనే మన సామాజిక ఒత్తిళ్లను, శస్త్రచికిత్సతో సరిదిద్దడం పట్ల నాకు అసంతృప్తి నాకు అది ఒక తప్పుడు మార్గం అనిపించేది . ఐతే అద్భుతంగా పూర్తిగా మారిన నా కొందరు రోగుల జీవితాలను నేను ఇటీవల చూశాను. నేను బారియాట్రిక్ శస్త్రచికిత్సను ఆయుధశాలలో ఒక చట్టబద్దమైన సాధనంగా అంగీకరించాను, అయినప్పటికీ ఖచ్చితంగా మొదటి సాధనంగా తీసుకోను
కానీ బారియాట్రిక్స్ మరియు ఇన్సులిన్ పెన్నులు పక్కన పెడితే మధుమేహం వైద్యులు మరియు రోగులు కూడా ఒక నిస్తేజమైన స్లాగ్/వెట్టి చాకిరిగా ఉంది. ప్రపంచం మాకు వ్యతిరేకంగా కుట్ర పడుతున్నట్లు అనిపించవచ్చు,
సూపర్ పరిమాణం, సూపర్ చౌక, సూపర్ లౌసీ ఆహారం మరియు మా కండరాల ఫిట్నెస్ మూవింగ్ ది రిమోట్ కి పరిమితం చేసే మరింత సర్వవ్యాప్తి ప్రేరేపిత సాంకేతిక పరిసరాల మధ్య ఉంటున్నాము
మనం కేవలం భూమి ఉపరితలం పై నుండి తెల్ల బియ్యం మరియు సోడా వెండింగ్ యంత్రాలు తుడిచివేసి ఉంటే. మనం డయాబెటిస్’పై మరింత విజయం సాధించగలము అనే ఆలోచనను పరిగణలోకి తీసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి
No comments:
Post a Comment