నగ్నముని
చీకటి సంకెళ్ళు
పాలిపోయిన క్రీనీడల్లో
వెలుగుపడని జాడల్లో
ఇనుపగోడల వెనక ఇనప చీకట్లో
ఒకే ఒక కాంతి కిరణం కోసం
ఓ వెర్రి చూపు అలమటించింది
వెలుగుపడని జాడల్లో
ఇనుపగోడల వెనక ఇనప చీకట్లో
ఒకే ఒక కాంతి కిరణం కోసం
ఓ వెర్రి చూపు అలమటించింది
---నగ్నముని ( కేశవరావు )
ఉదయించని ఉదయాలు
రచనాకాలం 1957-62
ఉదయించని ఉదయాలు
రచనాకాలం 1957-62
No comments:
Post a Comment