నమస్కారం
నేను మొదటిసారిగా speech to text గూగుల్ డాక్యుమెంట్స్ లో ఉపయోగిస్తున్నాను నేను ఇటువంటి పరికరం
కోసం పదిహేను సంవత్సరాల పైగా వెతుకుతూ ఉన్నాను తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నాను
కొన్ని సంవత్సరాలు దాని వెంబడి పడిన తర్వాత ఇది nontrivial అని తెలుసుకుని
ఏదో పెద్ద కార్పొరేషన్ ఏదో ఒక రోజు ఇలాంటి పనికిరాని తయారు చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను
అయితే ఇంతకుముందు కొన్ని నెలల క్రితం ఇదే స్పీచ్ టు టెక్స్ట్ హిందీలో లభ్యమైనప్పుడు
బహుశా తెలుగు కూడా కొన్ని సంవత్సరాల్లో రావచ్చునని అనుకున్నాను అయితే నిన్న
గూగుల్ క్లౌడ్ వాయిస్ అప్లికేషన్ ఏపీ ఐ గురించి గూగుల్ గ్రూపులో ఈ ప్రశ్న అడిగినప్పుడు
అకస్మాత్తుగా స్పీచ్ టు టెక్స్ట్ సపోర్ట్ చేసే భాషల లిస్టు 1 నాకు కనిపించింది దాంట్లో తెలుగు చూశాను.
చాలా సంతోషమైంది అయితే ఇది ఎంత బాగా పని చేస్తుందో లేదో అని అనుకుంటూ
మొట్టమొదటిసారిగా ఈ పేరాగ్రాఫ్ ని డిక్టేటట్ చేసి చూసాను

దాదాపు 90 నుంచి 95 శాతం ఆక్కురసి/Accuracy తో ఇది పనిచేస్తున్నది ఇది తెలుగు వారందరికీ
చాలా సంతోషకరమైన విషయం.
చాలా సంతోషకరమైన విషయం.
కంగ్రాచులేషన్స్ గూగుల్ థాంక్యూ వెరీమచ్
హార్దిక అభినందనలు మరియు మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

No comments:
Post a Comment