అడుసు తొక్కనేల కాలు కడుగనేల
వ్లవో ప్లాస్టీ, వాజినోప్లాస్టీ
పాతకాలంలో పడకింట్లో దీపం అర్పిస్తే కానీ ఒక ఆడదీ బట్టలు విప్పేది కాదు .
యాన్ ఫ్రెంచ్ ,వాక్సింగ్ ,శిక్ జిల్లెట్ ,వీనస్ రేజర్లు ఉండేవి కాదు .
ఒక్కొక్క ఇల్లాలు డజన్ లేదంటే కనీసం అర డజన్ల కాన్పులు కనేది .ఇంట్లో మాత్రసానులు అమ్మమ్మలు బామ్మలు పురుడు పొసే వారు .
అందుకే పడుపు వృత్తి, దొమ్మరి గుడిసెలు బాగా బిజి నెస్ చేసుకునేవి .
ఐతే ఇప్పుడు అమెరికన్ ఫ్యాషన్ ప్రపంచమంతటా వ్యాపించి పోయి బికినీలు థాన్గ్'లు
వెయ్యడం మొదలెట్టాక అమెరికా,యూరోప్ కొరియా దేశాల్లో వ్లవో ప్లాస్టీ, వాజినోప్లాస్టీ, వాజినాల్ రెజ్యూవినేషన్ ఆపరేషన్లు ఎక్కువ అవుతూ వస్తున్నాయి.
అడుసు తొక్కనేల కాలు కడుగనేల
"ఆతులు గొరగనేల, వ్లవో ప్లాస్టీ సెయ్యనేలా "
Dr.Hariharan Ramamurthy.M.D. pl check www.indiabetes.net Big Spring,TX ,79720 ALL THING INTERESTING
Subscribe to:
Post Comments (Atom)
-
Approximate to Lisinopril 5mg Equivalent to Lisinopril 10mg Approximate to Lisinopril 20mg Approximate to Lisinopril 40mg Approximate to L...
-
డయాబెటిస్ స్వీయ-నిర్వహణ కు ముఖ్యమైన అడ్డంకులు 1) డయాబెటిస్ గురించి పరిజ్ఞానం మరియు అవగాహన లేకపోవడం 2) ఒక నిర్దిష...
-
Thoracolumbar Junction or Superior Cluneal Nerve Entrapment Syndrome A Hidden Source of Low Back & Pelvic Pain By Marc ...
No comments:
Post a Comment