Tuesday, December 27, 2016

మధుమేహం వారికి కొత్తగా నిర్థారణ అయిన పరిస్థితిలో ఉన్నప్పుడు వారి కుటుంబాలకు పనికి వచ్చే విధంగాఈ పుస్తకం రాయబడింది

మధుమేహం వారికి కొత్తగా నిర్థారణ అయిన పరిస్థితిలో ఉన్నప్పుడు వారి కుటుంబాలకు  పనికి వచ్చే విధంగాఈ పుస్తకం రాయబడింది
ఇది ఎక్కువ కాలం ఈ రోగ పరిస్థితి వచ్చిఉన్నవారికి కూడా ఉపయోగ - పడుతుంది

 ఇది మీ డాక్టర్ మరియు మధుమేహం టీంతో ఒక సూచన వలెఉపయోగించవచ్చు  ఇది కూడా ఒక "రిఫ్రెషర్" కోర్సు  లా కూడాఉపయోగపడవచ్చు.
ఇందులో అధ్యాయాలు కొన్ని చాలా ప్రాథమిక సమాచారం అందించడానికి రాస్తారు. ఇతర అధ్యాయాలు మరింత లోతైన సమాచారాన్ని అందిస్తాయి
మధుమేహం లొ చికిత్సల అడ్వాన్సెస్ అలాంటి త్వరితగతిన జరుగుతున్నాయి. అందువల్ల  ఐ పుస్తకంలో సమాచారం  కొంత పాతబడవచ్చుకాబట్టి ప్రతి  సంవత్సరం  దీన్ని  పునరాలోచించాల్సి వస్తుంది . ఐతే చాలా మటుకు విషయాలు మారవు
కుటుంబాలు క్లినిక్ అపాయింట్మెంట్లుఉన్నప్పుడు  ఈ పుస్తకం  తమ వెంబడి  తెచ్చుకోవచ్చు.  వెయిటింగ్ రూంలో కూర్చున్నప్పుడు  చదువుకోవచ్చు
Topics: డయాబెటిస్ వ్యాధి ప్రాసెస్ డయాబెటిస్ పర్యవేక్షణ

No comments: