Iddly, Idly the better breakfast: In connection with Macdonaldization of India
Idli, also known as iddly, is a steamed cake made from rice and black lentils originating from Southern India. Idlis are made in a specialized mold and eaten with chutney, vegetable stew or other flavorful toppings for breakfast or as a snack. These small treats are good for you and, as a bonus, convenient for those on the go. To make your diet a bit healthier, swap a donut or muffin for an idli.
Ingredients and Tips
Idlies are made from cooked white rice, black lentils and a pinch of salt. No oil is required, as the steaming process prevents the batter from sticking to the mold. To eliminate most of the sodium, skip the salt at the cost of flavor. For more fiber, use brown rice instead of white -- brown rice does create a grainier texture and turns idlis tan rather than their usual white color. One idli is one serving and weighs about 0.75 ounce, though with their low-caloric content, average diets easily accommodate a helping of two.
Calories, Fat, Sodium and Cholesterol
Each idli contains just 39 calories, which is a minimal amount in comparison to a healthy 2,000-calorie daily diet. Idlis contain no fat, no saturated fat and no cholesterol. Consuming less than 16 grams of saturated fat and 300 milligrams of cholesterol lessens your risk of cardiovascular disease and stroke. From the salt, each idli does contain about 65 milligrams of sodium. MayoClinic.com recommends no more than 2,300 milligrams per day to prevent high blood pressure.
Protein, Fiber and Carbohydrates
In a single idli, you consume 2 grams of protein, 2 grams of dietary fiber and 8 grams of carbohydrates. For a light snack, that is a notable amount of protein and fiber with minimal carbohydrates. Healthy adults need 50 grams of protein and 225 grams of carbohydrates daily. Adequate protein facilitates muscle repair, and carbohydrates provide energy. Fiber promotes healthy digestion and bulks stool -- men need between 28 and 34 grams of fiber and women between 22 and 28 grams daily.
Vitamins and Minerals
One idli contains 1 milligram of iron, and trace amounts of calcium, folate, potassium and vitamin A. The iron is mostly from the black lentils, with about 25 percent of it from the rice. Iron keeps your blood oxygenated and is crucial for any diet. Men need 8 milligrams daily and women 18 milligrams.
ఇడ్లీ, కొందరు ఇడ్డిలీ అని కూడా పిలుస్తారు, దక్షిణ భారతదేశం నుండి ఉద్భవించే బియ్యం మరియు నల్ల కాయధాన్యాలు(మినప్పప్పు ) తో తయారుచేసే , ఒక ఉడికించిన కేక్. ఇడ్లీ లు ప్రత్యేక అచ్చులో తయారవుతాయి అల్పాహారం కోసం కొబ్బరి ,వేరుశెనగ,అల్లం,పచ్చడి, కూరగాయల వంటకం లేదా ఇతర సువాసనగల టాపింగ్స్ తో తింటారు. ఈ చిన్న విందులు మీ కోసం మంచివి మరియు ప్రయాణంలో ఉన్న వారికి అనుకూలమైనవి, బోనస్ గా ఉంటాయి. మీ ఆహారాన్ని ఒక బిట్ ఆరోగ్యవంతం చేయడానికి, ఒక ఇడ్లీ ని , డోనట్ లేదా మఫిన్ స్థానం లోకి మార్పిడి.చేయ్యండి
కావలసిన వస్తువులు మరియు చిట్కాలు
ఇడ్లీ వండిన తెల్లని బియ్యం, నల్ల కాయధాన్యాలు మరియు చిటికెడు ఉప్పు తో తయారు చేస్తారు.
ఏ నూనె, అవసరం లేదు
ఆవిరి ప్రక్రియ, పిండిని అచ్చుకు అంటుకోకుండా చేస్తుంది, సోడియం చాలా తొలగించడానికి, ఉప్పు తక్కువగా లేదా మొత్తానికే లేకుండా చేయ్యండి ,కొంచం రుచి తక్కువగా ఉంటుంది . ఎక్కువ ఫైబర్ కోసం, తెల్ల బియ్యం బదులుగా బ్రౌన్ రైస్ ను వాడండి, దీనితో దింతో సాధారణ తెల్లని రంగు కంటే ఇడ్లీ టాన్ గా మారుతుంది. ఒక వాయి,వడ్డన ,సర్వింగ్సెర్వింగ్ , 0.75 నుండి 1 ఔన్స్ లేదా 25 నుండి 30 గ్రాముల బరువు కలిగి ఉన్నా , 40 కంటే తక్కువ కేలరీలు కంటెంట్ వల్ల , సగటు ఆహారము లో రెండు ఇడ్లిలు సులభంగా లాగించేయ్యోచ్చు
పోషకాల గురించిన వాస్తవములు
ఒక వాయి,వడ్డన,సర్వింగ్సెర్వింగ్: 1 ముక్క/ఒక ఇడ్లి
% రోజువారీ విలువలు *
మొత్తం కొవ్వు 0.19g 0%
సంతృప్త కొవ్వు 0.037g 0%
పాలి అన్ సాచురేటెడ్ ఫ్యాట్ 0.043 గ్రా
మోనో అన్ సాచురేటెడ్ Monounsaturated ఫ్యాట్ 0.035g
కొలెస్ట్రాల్ 0mg 0%
సోడియం 207mg 9%
పొటాషియం 63mg
మొత్తం కార్బోహైడ్రేట్ 7.89g 3%
ఆహార ఫైబర్ 1.5g 6%
చక్కెరలు 0.22 గ్రా
ప్రోటీన్ 1.91g
విటమిన్ ఎ/A 0%
విటమిన్ సి/C 0%
కాల్షియం 1%
ఐరన్ 5%
* మీ రోజువారీ విలువల / డైలీ విలువల శాతం రోజుకు 2000 కేలరీల ఆహారం పైన ఆధారితమై ఉంటాయి,. మీ క్యాలరీ అవసరాలను బట్టి మీ రోజువారీ విలువలు ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు.
న్యూట్రిషన్ సారాంశం:
కేలరీలు
40
ఫ్యాట్
0.19g
పిండి పదార్థాలు
7.89g
ప్రోటీన్
1.91g
ఇడ్లీ 1 ముక్కలో 40 కేలరీలు ఉన్నాయి.
కెలోరీ బ్రేక్డౌన్: 4% కొవ్వు, 77% పిండి పదార్థాలు, 19% ప్రోటీన్
No comments:
Post a Comment