Monday, November 13, 2017

Why Do people write such stuff? "Cow urine rock oil"

 As I was looking for some content to add to my Diabetes education in Indian regional languages I came across  a book written by an  Ayurvedic physician.
"ఇది షుగర్‌వ్యాధి, ఇతర మూత్రవ్యాధాులపైన మాత్రమే కాకుండ, కీళ్లవాతం,
గ్‌ౌ అనే వాతవ్యాధి, క్షయవ్యాధి, దీర…కాలంగా బాధించే జ్వరాలు, స్త్రీలకు
కలిగే గర్భాశయ దోషాలు, సంతానలేమికి కారణమైన శుక్రదోషాలు, లివర్‌,
స్లీ ్పన్‌లలో కలిగే వ్యాధాులు, తరచూ వచ్చే జలుబు, దాగ్గు, ఉబ్బసం వ్యాధాుల
అజీర్తి, చర్మవ్యాధాులు, ముఖ్యంగా బొల్లి, నపుంసకత్వం, మెదాడు వ్యాధాులు,
మానసిక వ్యాధాులు, బోదావ్యాధి... ఒకటేమి - అనేక వ్యాధాుల్లో సమర్ధవంతంగా
పనిచేస్తుందానీ మంచి ానిక్‌గా ఇది ఉపయోగపడుతుందానీ, విషదోషాలను
పోగ్టొి, బలాన్ని, శక్తినీ, శరీరానికి కాంతినీ, కీర్తినీ, సంతానాన్ని ఇచ్చే
దివ్యఔషధాం అనీ వివరించారు చక్రదాత్త అనే ప్రాచీన ఆయుర్వేదా వైద్యా
గ్రంథాంలో!
దీన్ని సేవించినవాడు శ్రీమంతుడై, మేధావిగా, బుద్ధిమంతుడిగా, పుష్టి
తేజస్సులతో అమితబల సంపన్నుడుగా ఎదాుగుతాడని హామీ ఇచ్చాడు.
ముసలితనం త్వరగా రాకుండ ఆపగలిగే ఔషధాం అని కూడ పేర్కొన్నారు."

అలాిం 'శివగుిక' అనే ఈ దివ్యౌషధాం ప్రధానంగా గోమూత్ర శిలాజిత్‌
అనే పదార్ధంతో తయారౌతుంది. ఈ గోమూత్ర శిలాజిత్‌ కొండరాళ్లు సూర్యుని
వేడికి కరిగి రాళ్ల మధ్యానుంచి స్రవించే పదార్థం! షుగర్‌ వ్యాధిని తగ్గించడమే
షుగర్‌ వ్యాధి సులభ చికిత్స
5
కాకుండ, ఈ వ్యాధిలో శక్తిని కాపాడుతూ ఉపద్రావాలు రాకుండ నివారించే
గొప్ప ఔషధాగుణాలు ఈ గోమూత్ర శిలాజిత్‌ అనే రసాయన పదార్ధానికి
ఉన్నాయి. కాబట్టి , చాలా ఆయుర్వేదా ఔషధాలు ఈ శిలాజిత్‌ ప్రధానంగానే

తయారౌతాయి.

ఫ్రొం ఠిస్ ఇట్ విల్ లుక్ లికె 
from the Above it will look like  all the  trillion dollars we spend on the  various  western  Pharmaceuticals are a waste all we need is grow this  "Cow urine rock oil"   "go muutra Shilajit "

It is more like a Bunch of bull.

No comments: