Monday, August 15, 2016

Working OCR for Telugu documents

 బాగా పనిచేస్తున్న తెలుగు ఓసీ ఆర్/ OC R  పరికరం
నేను గత 20 సంవత్సరరాలుగా   బాగా పనిచేసే  తెలుగు ఓసీ ఆర్/ OC R  పరికరం కోసం వెతుకుతున్నాను
ఈరోజు  గమ్మత్తుగా ఒక మూలలో  గూగుల్ రీసెర్చ్ బ్లాగ్  లో  దొరికిన సమాచారం  నాకు ఏంటో సంతోషాన్నిచ్చింది . అది ఏమిటంటే  గూగుల్  డ్రైవ్  లోకి ఎక్కించిన   తెలుఘ్  రాతల  చిత్ర్రాలు  ఆటోమేటిక్ గా  తెలుగు ఓసీ ఆర్/ OC R సెయ్యడానికి వీలవుతుంది .

ఐ కింద ఇచ్చిన  చిత్రం  దాని  తెలుగు ఓసీ ఆర్/ OC R ఫలితాన్ని  చూడండి
 i kinda icchina padathi anusarinchi ilaa  online telug OCR cesukovacchu 
idi vere  open  ./online/OCr la kante  baagaa  pani cestunnadi.


aite  oka  chikku  unnadi 
కొన్ని  PDF  లలో  వాడిన  ఖతి  పాత proprietary పద్ధతి లో ఉండడం వాళ్ళ   నాన్న సత్తా  తయారవుతుంది 

ఎవ్వరైనా  మహానుభావులు వారివారి మరియు వేరే వారి రచనలను  యూనికోడ్ లోకి  ఎంకార్చితే   చాలా మటుకు  తెలుగు   భాషాభివృద్ధికి  తోడ్పడగలరు 

No comments: