Wednesday, January 17, 2018

మధుమేహానికి ఒక మార్గదర్శనం


మధుమేహానికి ఒక మార్గదర్శనం
A1C
ఎ1సి పరీక్ష, గత 2-3 నెలలలో, మీ రక్త గ్లూకోజ్ స్థాయిలు ఎంత ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవడానికి, మీ ఎర్ర రక్తకణాలకు అంటుకొని ఉన్న గ్లూకోజ్ పరిమాణాన్ని కొలుస్తుంది. దీనిని హెమోగ్లోబిన్ ఎ1సి
(HbA.) అని కూడా అంటారు.
బాగా నియంత్రించబడిందని సూచిస్తుంది. 7%.
2. వ్యాధినిర్ధారణ సమయంలో, HbA, 9 కంటే ఎక్కువగా ఉంటే లేదా 2 లేదా 3 ఓఎడిలు (నోటి N
K.
1. ఎ1సి పరీక్షా విలువ సుమారుగా 7% లేదా అంతకంటే తక్కువగా ఉంటే, అని మీ మధుమేహం .
మాత్రలు) తీసుకున్నప్పటికినీ,హెమోగ్లోబిన్ ఎ1సి 8.5% కంటే ఎక్కువగా ఉంటే, ఇన్సులిన్ అవసరమవుతుంది.

గుర్తుంచుకోండి.
మీ ఎ1సి విలువ స్వల్పంగా తగ్గినా కూడా అది మధుమేహ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించుటలో చాలా విలువైనది'

సిఫారసు చేయబడ్డ చిట్కా. ఎ1 సి ని సంవత్సరానికి కనీసం రెండు/3/4 సార్లు పరీక్షించుకోవాలి లేదా మీ వైద్యుని సిఫారసు చేసినట్లుగా, ఎక్కువ తరచుగా పరీక్షించుకోవాలి."

దయచేసి గమనించండి.
ఎ1సి పరీక్షలు మీ దినసరి రక్త గ్లూకోజ్ స్థాయిల జాడను తెలుసుకోలేదు, కావున ఇది, గ్లూకోజ్ మీటర్ల ద్వారా తెలుసుకునే అవసరమున్న వ్యక్తుల యొక్క రక్త గ్లూకోజ్ స్థాయిల స్వీయ పర్యవేక్షణను భర్తీ చేయలేదు.
Blood Pressure (రక్తపోటు)
'అధిక రక్త పోటును", హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. మీ రక్త నాళాల  లోపల, రక్త ప్రవాహ ఒత్తిడిని రక్త పోటు అంటారు. మధుమేహంతో బాధపడు ప్రతి ముగ్గురు వయస్కులలో ఇద్దరు అధిక రక్తపోటు కలిగి ఉంటారు.
1. మీ రక్తపోటును పరీక్షించి, వైద్యుడు చెప్పేంత వరకూ మీకు తెలియకుండానే చాప క్రింద నీరు లాగా వచ్చు వ్యాధిగా అధిక రక్తపోటును పరిగణిస్తారు.
అధిక రక్తపోటు సమస్యలయిన గుండెపోటు, స్ట్రోక్, మరియు కంటి మరియు మూత్రపిండముల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.
3. మీ మధుమేహ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మీరు మీ రక్తపోటును 120/80 మిమీ హెచ్ జి
కంటే తక్కువ ఉంచుకోవడం ద్వారా తగ్గించవచ్చు.
2. అధిక గ్లూకోజ్ స్థాయిలు మరియు అధిక రక్తపోటు, రెండునూ మీ మధుమేహ సంబంధిత వ్యాధులుగా
గుర్తుంచుకోండి.
చికిత్స వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది కాబట్టి, సరియైన అధికరక్తపోటు వ్యతిరేక చికిత్సను తెలుసుకోవడానికి మీ వైద్యుని సంప్రదించండి.
మీరు వైద్యుని సంప్రదించు ప్రతీ సందర్శనా సమయంలో మీ రక్త పోటును పరీక్షించుకోవడం ద్వారా మీ రక్తపోటును పర్యవేక్షించుకోవచ్చు.
సిఫారసు చేయబడిన చిట్కా.
మీ రక్తపోటును తగ్గించుటకు, ఉప్పును  తక్కువగా సేవించడం మరియు తక్కువ క్రొవ్వు కలిగిన ఆహారాలను సేవించడం, ఆల్కహాల్ నుండి దూరంగా ఉండడం, ధూమపానం వదలివేయడం,
మరియు శారీరకంగా చురుగా ఉండడం అనేవి కొన్ని జీవనశైలి మార్పులు

Complications (సమస్యలు)

రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిల ఉనికి వలన మధుమేహ సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు కాలంతో
పాటూ పెరుగుతాయి.

1. నియంత్రణ లేని మధుమేహం వలన గుండెపోటు, స్ట్రోక్, కంటి సమస్యలు, మూత్రపిండ హాని,
నరాల హాని మరియు పాదంపై పుండ్ల వంటి గంభీర సమస్యలు కలుగుతాయి."
2. మధుమేహంలో సమస్యలు ఎక్కువగా, నిశ్శబ్దంగా మరియు కాలక్రమేణా పెరుగుతాయి, కాబట్టి,
మధుమేహం గల వ్యక్తులకు, మధుమేహంతో పాటూ మంచి ఆరోగ్యం కోసం, సమస్యల C సంకేతాలు లేకపోయినా, క్రమంతప్పకుండా పరీక్షలు జరుపుకోవడం చాలా మంచిది. [2୮
3. కొన్ని సంకేతాలను శరీరం సూచిస్తుంది"
గుండె జబ్బు & స్ట్రోక్ కొరకు : ఛాతీ నొప్పి (ఆంజఇనా) లేదా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, మైకం లేదా స్వల్పంగా తలనొప్పి, భుజం లేదా కడుపు నొప్పి, వేగవంతమైన గుండె లయ, మూత్రపిండములు దెబ్బతినడం: పాదాలలో లేదా కాళ్ళలో వాపు (ఎడీమా). నరములు దెబ్బతినడం: తిమ్మిరి, మంట, మొద్దుబారడం, బిగువు, చేతులలో, కాళ్ళలో లేదా మీ శరీరంలోని ఇతర భాగాలలో చురుకుపోట్లు లేదా పిండినట్ట్లుగా నొప్పి, ప్రత్యేకంగా రాత్రి వేళలలో,కలుగవచ్చు
గుర్తుంచుకోండి
* ఎంత త్వరగా ఈ సమస్యలను గుర్తిస్తే అంత సులభంగా దానికి చికిత్స చేయవచ్చు
మరియు మరింత దిగజారకుండా నివారించవచ్చు.
* ఒక నిర్దిష్ట సమస్యలో సహాయపడడానికి ఒక ప్రత్యేక/ స్పెషలిస్టు వైద్యుని సంప్రదించాల్సిందిగా మీ
ప్రాథమిక వైద్యుడు మిమ్మల్ని అడగవచ్చు."
* క్రమవారీ వైద్య పరీక్షలు మరియు సరియైన రక్త గ్లూకోజ్ పర్యవేక్షణతో, ఈ సమస్యలను
చాలా మటుకు నిరోధించవచ్చు లేదా కనిష్టానికి తగ్గించవచ్చు.
Devices (పరికరాలు)
మధుమేహ నిర్వహణలో వాడు పరికరాలలో రక్త గ్లూకోజ్ స్థాయిలను కనుగొనడానికి గ్లూకోమీటర్స్ మరియు వివిధరకాల ఇన్సులిన్ పంపిణీ పరికారాలయిన సిరంజిలు, పెన్స్ మరియు పంప్స్ మరియు
గ్లూకోమీటర్స్ - ఇవి రోజువారి రక్త గ్లూకోజ్ స్థాయిల జాడ తెలుసుకోవడానికి గల చిన్న కంప్యూటరైజ్ పరికరాలు.
మీ గ్లూకోజ్ మీటర్ సరిగా ఉపయోగించడం ఎలాగో చూపించమని మీ వైద్యుని అడగండి

లేదా యు ట్యూబ్ లో ఉన్న వీడియోలు చూడండి
ఇన్సులిన్ ఇంజక్షన్ సిరంజిలు - అవి తేలికగా, పారవేయదగినవిగా మరియు అతిసూక్ష్మ సూదులను Sé)ñ é o é) oco.
ఇన్సులిన్ పెన్" = ఇది ఇన్సులిన్ నిర్వహించుటకు అత్యంత సౌకర్యవంతమైన మార్గం, ఎందుకంటే, ఒకే యూనిట్ లో ఇన్సులిన్ కంటైనర్ మరియు సిరెంజి, రెండూ ఉంటాయి. ఇన్సులిన్ పెన్ లోని అతిసూక్ష్మమైన మరియు అత్యల్పమైన పారవేయతగిన ఇన్సులిన్ సూదుల వలన అతితక్కువ నొప్పి కలుగుతుంది.
ఇన్సులిన్ పెన్స్ యొక్క రెండు రకాలు” - తిరిగి వాడదగిన ఇనులిన్ పెన్, మన్నికైనది, దీనిని చాలాకాలం పాటూ, వివిధ రకాల ఇన్సులిన్ కొరకు వాడవచ్చు. తిరిగి వాడదగిన పెన్ లో, మధుమేహంతో బాధపడు వ్యక్తి దానిని వాడడానికి ముందుగా ఇన్సులిన్ క్యాట్రిడ్జ్ ను తప్పనిసరిగా లోడ్ చేయూలి.
ముందుగా నింపబడిన ఇన్సులిన్ పరికరం వాడడానికి సిద్ధంగా ఉంది, మరియు పంపిణీ పరికరంలోనికి ఇన్సులిన్ లోడ్ చేయు దశను నివారించండి.
ఇన్సులిన్ పంపు మీ బెల్టుకు జోడించబడిన లేదా మీ జేబులో ఉంచుకోదగ్గ ఒక చిన్న పరికరం, ఇది ఇన్సులిన్
ఇన్ఫ్యూజన్ ను రోజంలో 24 గంటలపాటూ చర్మం క్రింద అమర్చిన ఒక క్యాథెటర్ గుండా పంపిణీ చేసుంది.
w
Eye (కన్ను)
అనియంత్రణ మధుమేహం కలిగిన వారిలో కంటి సమస్యలు, దృష్టి నష్టాన్ని లేదా అంధత్వాన్ని కలిగించగలవు. మీకు మధుమేహం ఎంతకాలంగా ఉంటే అంత ఎక్కువ కంటి సమస్యలు వచ్చు
ప్రమాదం ఉంది."
1. అనియంత్రిత మధుమేహం, దృష్టిలోపం లేదా అంధత్వాన్ని కలిగించగల డయాబెటిక్
రెటినోపతీ' కంటిశుక్లాలు" మరియు గ్లాకోమా వంటి కంటి సమస్యలకు దారితీస్తుంది."
2. కంటి సమస్యల సంకేతాలలో కొన్నిఇలా ఉన్నాయి.
మసక లేదా ద్వంద దృష్టి, వలయాలు, మెరుపు కాంతులు, శూన్య మచ్చలు, నల్లని లేదా తేలియాడు మచ్చలు మరియు ఒకటి లేదా రెండు కన్నులలో నొప్పి లేదా ఒత్తిడి"
గుర్తుంచుకోండి -
రక్త చక్కెర మరియు రక్త పోటు యొక్క నిక్కచ్చి యైన నియంత్రణ మరియు క్రమవారీ వైద్య కంటి సంరక్షణ, మీ မိဳ)ရွိ ဇ်ပဲ కాపాడడంలో సహాయపడతాయి."
సిఫారసు చేయబడిన చిట్కా.
మీ కన్నులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టకపోయినా సరే, సంవత్సరానికొకసారి, మీ కంటి మూలాలను పరీక్షించుకోవడానికి, మీ కంటి వైద్యుని సంప్రదించండి"
ఆందోళన చెందకండి.
అప్పటికీ మీరు ఒక పెద్ద కంటి సమస్యతో బాధపడితే, మీరు సరైన మార్గంలో ప్రారంభిస్తే, బాగా పనిచేసే చికిత్సలు కూడా ఉన్నాయి'
* డయాబెటిక్ రెటినోపతీ; రెటీనాలో గల అతి చిన్న రక్తనాళాల నష్టంవలన కలుగురుంది; #కంటిశుక్లాలు: కంటి యొక్క కటకానికి పొర కప్పబడడం వలన
కలుగుతుంది. కటకంలోని మార్పు వలన మీ దృష్టి మసకబారడం లేదా వక్రీకరించడడం జరుగుతుంది; $గ్లాకోమా; కంటిలోని ద్రావకం యొక్క ఆసాధారణమైన ఒత్తిడరీ వలన, కంటి నరం దెబ్బతినడం మరియు దృష్టి నష్ట0 కలుగుతుంది.
Feet (కాళు
కాళ్ళ సమస్యలనేవి, అనియంత్రిత మధుమేహం కారణంగా నరాలు దెబ్బతినడం & రక్తప్రసారం సరిగా లేకపోవడం వలన కలుగు మధుమేహ సమస్యలు."
1. మధుమేహంలో, సాధారణ కాలి సమస్యలు కూడా గంభీరంగా మారి, పాదం లేదా కాలు తీసివేయాల్సిన పరిస్థితికి దారితీస్తుంది, కానీ వీటిలో చాలావాటిని, సరళమైన పాద సంరక్షణ
ద్వారా నివారి ంచవచ్చు."
2. కొన్ని సాధారణ పాదాల సమస్యలు ఇలా ఉన్నాయి.
మీ పాదాలు స్పర్శను కోల్పోవడం, పాదాల గాయాలు, మీపాదాల ఆకృతిలో మార్పు మరియు కాయలు కాచడం."
గుర్తుంచుకోండి.
మీ పాదాలను ప్రతిరోజూ మీ పాదాలలో ఏవైనా కోతలు, గాయాలు, వాపు, పగుళ్ళు, పుండ్లు, బొబ్బలు, ఎరుపుదనం మరియు చర్మం వేడిగా లేదా చల్లగా ఉండడం చూసుకోండి. మీకు చూడడం కష్టమైతే, అధాన్ని ఉపయోగించండి లేదా మీ కుటుంబ సభ్యుని పరీక్షించమని అడగండి. ప్రతి చెక్ అప్ సమయంలో మీ వైద్యంుడు మీ పాదాలను పరీక్షించునట్లు
నిర్ధారించుకోండి."
సిఫారసు చేయబడిన చిట్కా.
తి మీ పాదాలను ప్రతిరోజూ మృదువైన సోపు మరియు గోరువెచ్చని నీటితో శుభ్రంచేసుకోండి, మీ పాదాలను, ముఖ్యంగా వేళ్ళ మధ్యలో శుభ్రంగా తుడుచుకోండి, బొబ్బలను, గాయాలను నివారించడానికి, ఎల్లప్పడూ సాక్స్ మరియు సరిగ్గా అమరే బూట్లను
(బిగుతుగా ఉండకూడదు లేదా వదులుగా ఉండకూడదు), ధరించండి."
తి వారానికొకసారి మీ కాలివేళ్ళ గోళ్ళను కత్తిరించుకోండి, కాలి కాయలను, పుండ్లను ఎప్పడూ కత్తిరించకండి, వట్టి కాళ్ళతో ఎప్పడూ నడవకండి, సరిగ్గ అమరే బూట్లను
ధరించండి"
*పాదముల సమస్యలు మీ పాదములలో స్పర్శ నష్టం; మీపాదానికి పుండును కలిగించే మీ సాక్స్ లోని గులకరాయిని మీరు తెలుసుకోలేరు. సరిగా అమరని బూట్లవలన కలుగు బొబ్బను మీరు తెలుసుకోలేరు.
పాదానికి గాయాలు: మీ చర్మ పగిలి, అంటువ్యాధి కలిగేంతవరకూ, పుండ్ల వంటి పాదాల గాయాలను మీరు గమనించలేరు మీ పాదాల ఆకారంలో మార్పు కొన్నిసార్లు, మీ పాదం చాలా ఎండి పోతుంది. చర్మం పొలుసులుగా మారి, పగులుతుంది. మీపాదాలకు రక్తప్రవాహం సరిగా ప్రసారణకాకపోవడం; మధుమేహం, పాదముల మరియు కాలి రక్తనాళాలను సన్నగా మరియు గట్టిగా చేస్తుంది, అది మీ పాదాన్ని సంక్రమణకు విరుద్ధంగా పోరాడి, స్వస్థత చేకూర్చు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాయలు, చర్మం యొక్క గట్టిబడిన ప్రదేశము. మధుమేహం కల వారిలో ఇవి తరచుగా కలుగుతాయి మరియు వేగంగా వృద్ధిచెందుతాయి. ఎందుకంటే పాదం క్రింద అధిక-ఒత్తిడి ప్రదేశాలు ఉంటాయి,
Gestational Diabetes (గర్భధారణ మధుమేహం)
గర్భధారణ మధుమేహం అనేది గర్భవతులలో సాధారణమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి. చికిత్స చేయకపోయినట్లయితే, అది తల్లి మరియు గర్భస్థశిశువుకు గల ఆరోగ్య సమస్యల ప్రమాదావకాశాలను
పెంచుతుంది."
1. ముందెన్నడూ మధుమేహం లేని గర్భవతులైన మహిళలలో, గర్భధారణ సమయంలో అధిక
రక్త గ్లూకోజ్ స్థాయిలు కలిగి ఉంటే, వారికి ఈ గర్భధారణ మధుమేహం ఉందని అర్థం."
గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు ఎలాంటి సంకేతాలను గమనించలేక పోవచ్చు, అందుచేత మీ వైద్యుని క్రమం తప్పకుండా కలిసి, వారి సలహాను పాటించండం မဲပ်သင်္ချိုဎဖွ၀
2. ఆందోళన చెందకండి.
గర్భధారణ మధుమేహం గల చాలా మంది మహిళలు, వారి వైద్యుడు మరియ్/లేదా డైటీషియన్ ద్వారా చికిత్సా ప్రణాళికను పాటించిన తరువాత, ఆరోగ్య కరమైన గర్భం మరియు
ఆరోగ్యకరమైన బిడ్డలు కలిగి ఉన్నారు."
3. చక్కెర స్థాయిలు బాగా నియంత్రించుకున్న గర్భధారణ మధుమేహం గల మహిళలు, వారి గర్భధారణను ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి కాలం నిర్వహిస్తారు. దీనికి ఒక ప్రణాళికాబద్ధమైన ఆహారం మరియు ನಿಡ್ಗೆ ೩ಜಿ శారీరక వ్యాయామం అవసరం. క్రమం
తప్పకుండా గ్లూకోజ్ పరీక్ష మరియు ఇన్సులిన్ ఇంజకర్షన్స్ అవసరం కావచ్చు."
4. వైద్యుల సలహా మేరకు మీ ఆహారంలో మార్పులు చేసుకుంటే మీకు ఇన్సులిన్ అవసరం రావచ్చు మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన మీ రక్త చక్కెర, లక్ష్యశ్రేణిలో ఉండకపోవచ్చు. ఇన్సులిన్ మీ రక్త చక్కెరను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. గుర్తుంచుకోండి, రక్త చక్కెరలను లక్ష్య శ్రేణిలో ఉంచుకోవడం, గర్భస్థ శిశువు అతి పెద్దగా పెరుగుట లేదా అల్ప రక్త చక్కెరతో శిశువు జన్మించుట లాంటి గర్భధారణ మధుమేహ సమస్యలను, నిరోధించుటకు ఉత్తమ మార్గం.
సిఫారసు చేయబడిన చిట్కా.
మీ రక్త చక్కెర లెక్కింపులు, ਹੈ।3 కార్యకలాపాలు మరియు మీరు భుజించే మరియు ప్రతి ఒక్కటీ రోజువారి రికార్డు చేయడం వలన, చికిత్సా ప్రణాళిక ఎంతబాగా పనిచేస్తున్నదనే
విషయం మీ వైద్యుడు తెలుసుకోవడానికి సహాయపడుతుంది"
HypoglyCemia
(హైపోగైసీమియూ)
రక్త గ్లూకోజ్ సాధారణ స్థాయికంటే తక్కువగా ఉన్నపుడు హైపోగైసీమియా సంభవిస్తుంది. మీరు మీ
మధుమేహాన్ని నిర్వహించడానికి అన్ని పనులు చేస్తున్నాకూడా ఇది సంభవించవచ్చు."
1. ఒక వ్యక్తి యొక్క రోజువారి భోజన వురి యు కార్యకలాపాల సూచిక
జతపరచపడకపోయినపుడు హైపోగైసీమియా కలగవచ్చు."
2. వ్యక్తికి వ్యక్తికి మధ్య హైపోగైసీమియా లక్షణాలు వేరువేరుగా ఉండవచ్చు. దీని ముఖ్య లక్షణాలు, కదలడం, మైకం, చెమటపట్టడం, ఆకలి, తలనొప్పి, మన:స్థితిలో ఆకస్మిక మార్పు
మరియు జలదరింపు భావనలుగా ఉంటాయి."
గుర్తుంచుకోండి.
అల్ప రక్త గ్లూకోజు కు చికిత్స చేయడానికి, డి కప్ప పండ్ల రసం, 1 టేబుల్ స్పూన్ తేనె, 3 టీ స్పూన్ల చక్కెర, 3 కలకండ ముక్కలను, ఎల్లప్పడూ మీతో పాటుగా ఉంచుకోండి. మీ రక్త గ్లూకోజు స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవడం వలన, మీ రక్త గ్లూకోజు ఎపుడు అల్పంగా
ఉంటుందో మరియు దాని చికిత్సకు మీరు ఏంచేయాలో మీకు తెలుస్తుంది."
సిఫాఅసు చేయబడిన చిట్కా.
అల్ప రక్త గ్లూకోజును ఎలా నిరోధించాలి మరియు చికిత్స చేయాలో మీ వైద్యుని అడగండి."
మీ వద్ద ఎల్లప్పడూ కనీసం చక్కెర లేదా గ్లూకోజ్ మాత్ర యొక్క ఒక రకం ఉండేటట్టుగా చూసుకోండి."
iii)
Insulin (ఇన్సులిన్)
ఇన్సులిన్ అనేది శరీరం సృష్టించే మరియు దానికి అవసరమైన సహజ సిద్ధమైన హార్మోన్. ఇన్సులిన్ క్లోమము నుంది ఉద్భవిస్తుంది మరియు అది ఒక తాళంచెవిలాగా, కణాలను తెరచి, అందులోనికి
గ్లూకోజును పంపుతుంది." మీకు ఇన్సులిన్ 1) మీరు భోజనం చేసిన తరువాత కలుగు అధిక రక్త గ్లూకోజు వలన మీ శరీరం తట్టుకునేందుకు 2) భోజనాల మధ్య కాలంలో మీ రక్త గ్లూకోజును
నియంత్రించడానికి, అవసరం"
1. మధుమేహం కల చాలా మందికి ఇన్సులిన్ సూచించబడుతుంది, ఎందుకంటే, వారి శరీరం
ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది (రకం 1 మధుమేహం) లేదా ఇన్సులిన్ ను సరిగా N
(S
ఉపయోగించలేక పోతుంది (రకం 2 మధుమేహం)."
2. ఇన్సులిన్ ను, కడుపులో అరుగునట్లుగా మాత్రల రూపంలో ఇంకనూ ఇవ్వబడదు. అందుచేత, మీరక్తంలో కలవడానికి దానిని చర్మంలోనికి ఇంజక్షన్ రూపంలోనే తప్పనిసరిగా ఇవ్వవలసి
18 ఉ0టు0ది.
3. ఇన్సులిన్ లో ప్రధాన రకాలు.
త్వరితంగా-పనిచేసే ఇన్సులిన్లను మీరు ఆహారంతీసుకునే 15 నిమిషాలముందు లేదా తర్వాత سکتے ఇంజక్షన్ చేయబడేవి."
స్వల్పకాలికంగా-పనిచేసే ఇన్సులిన్లను సాధారణంగా ఆహారం తీసుకునే 30-45 నిమిషాల ముందు తీసుకోవాలి."
మధ్యస్థ మరియు దీర్ఘ-కాలిక ఇన్సులిన్ ప్రభావం చాలా గంటలపాటూ ఉంటుంది మరియు ఆహార అంతరాలలో రక్త గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుతుంది."
ప్రీమిక్స్ట్ ఇన్సులిన్్వ లో స్వల్ప కాలిక లేదా త్వరితగతి మరియు దీర్ఘకాలికంగా పనిచేసే ఇన్సులిన్ రెండునూ ఉంటాయి.19
మీకు రకం 2 మధుమేహం ఉంటే మరియు మీరు ఎంతబాగా ప్రయత్నించినా మీ ఐశిఆ1పెరుగుతూనే ఉంటే, మీ మధుమేహ చికిత్సలో, ఇన్సులిన్ అనేది తరువాతి దశ కావచ్చు. మీ జీవితకాలమంతా, మీ ఆహారం, జబ్బు, పని మొ.గు వాటిని బట్టి, మీ ఇన్సులిన్ మోతాదు
మారుతూ ఉంటుంది."
మీ ఆరోగ్య అవసరాలను మరియు మీ జీవన శైలిని బట్టి, మీ వైద్యుడు మీకు తగిన ఇన్సులిన్
రకాన్ని ఎంచుకొనుటలో సహాయపడతాడు."
*స్వల్ప పురిభము దీర్ఘకాలికంగా పనిచేయు ఇన్సులిన్స్ కలిగి ఉన్న ఇన్సులిన్ మిక్స్చర్స్ ను సాధారణంగా ఒక భోజనానికి 15-30 నిమిషాలముందు తీసుకున్నపుడు, స్వల్పకాలికంగా పనిచేయు ఇన్సులిన్, భోజనం చేసిన వెంటనే పెరుగు గ్లూకోజ్ స్థాయిని నియంత్రించగలదు మరియు దీర్ఘకాలికంగా పనిచేయు ఇన్సులిన్, భోజన అంతరాలలో తన పనిని చేస్తుంది. త్వరిత మరియు దీర్ఘకాలికంగా పనిచేయు ఇన్సులిన్స్ కలిగి ఉన్న ఇన్సులిన్ మిక్స్చర్స్ ను , మీరు సాధారణంగా ఒక భోజనానికి 15 నిమిషాలముందు, మీ భోజనసమయంలో లేడా మీరు భోజనం చేసిన తరువాత 15 నిమిషాల వరకు తీసుకోవచ్చు.
Juvenile diabetes (బాల్యసంబంధ మధుమేహం)
బాల్య సంబంధ మధుమేహం లేదా రకం 1 మధుమేహం సాధారణంగా చిన్నపిల్లలలో మరియు యువకులలో కలుగుతుంది. సాధారణంగా రోగులు యశావన స్థితిలో మరియు పీలగా ఉంటారు. ఇది ఒక స్వీయనిరోధక వ్యాధి, ఇందులో క్లోమములోని ఇన్సులిన్ తయారుచేసే బీటా కణాలను, శరీరం నాశనం
చేస్తుంది." 1. ఇన్సులిన్ లేకపోతే శరీరం పస్తుతో చనిపోతుంది. రకం 1 యొక్క లక్షణాలు, 90ం కణాలు
నశించిన తరువాతనే బయటపడతాయి. ఇది జీవనపర్యంతం ఉండు స్థితి, దీనికి ఇన్సులిన్ తో చికిత్స చేయాలి. సరిగా చికిత్స జరపకపోతే, ఇది గంభీరమైన మధుమేహ సమస్యలయిన
దృష్టి సమస్యలు, మూత్రపిండములు నరములు దెబ్బతినడాన్ని కలిగిస్తుంది."
గుర్తుంచుకోండి. రకం 1 మధుమేహం, ఏ వయసులోనైనా కలుగవచ్చు మరియు దీనికి కారణాలు తెలియవు.
ఇది ఖచ్చితంగా మిఠాయిలు లేదా అతిగా చక్కెర తినడం వలన మాత్రం కలగదు"
ప్రధాన లక్షణాలు.
బాగా ఆకలి, దాహం కలుగుతున్న భావన మరియు అలసట, మసకబారిన దృష్టి, పాదాలు జలదరించడం, ఎలాంటి ప్రయత్నం చేయకనే బరువు కోల్పోవడం మరియు తరచుగా మూత్ర
విసర్జన కలగడం"
గుర్తుంచుకోండి.
మీకు రకం 1 మధుమేహం ఉంటే, మీరు ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాలి. సూచించిన విధంగా ఇన్సులిన్ ను ఖచ్చితంగా తీసుకోవాలి మరియు ఇన్సులిన్ తీసుకోవడం
ఆపరాదు"
సిఫారసు చేయబడిన చిట్కాలు:
అతిగా ఇన్సులిన్ తీసుకోవడం వలన కొన్నిసార్లు కలిగే హైపోగైసీమియా కొరకు గ్లూకోజ్ మాత్రలను మీతో పాటు ఉంచుకోండి."
మధుమేహ సంబంధ సమస్్యఅలను నివారించడానికి, మీ వైద్యుడి సిఫారసు చేసినట్టుగా క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోండి."
ངག་
Kidney
(కిడ్నీ)
అనియంత్రిత మధుమేహం వలన మూత్రపిండముల వ్యాధి కలుగుతుంది, ఇది మీ మూత్రపిండముల యొక్క సూక్ష్మ రక్త నాళాలను దెబ్బతీస్తుంది. మధుమేహంతో బాధపడే ప్రతి 3 మందిలో 1 రు దీనితో
బాధపడతారు."
1. మధుమేహం కల అందరూ మూత్రపిండముల వ్యాధితో బాధపడరు.
దీని ప్రధాన ప్రమాద కారణాలు కుటుంబ జన్యువులు, అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలు మరియు అధిక రక్తపోటు"
2. మూత్రపిండముల వ్యాధి నెమ్మదిగా చాలా సంవత్సరాలకు వృద్ధి చెందుతుంది.
దీని లక్షణాలలో ద్రవ చేరిక, నిద్రలేమి, ఆకలిలేకపోవడం, బలహీనత మరియు ఏకాగ్రతలో
23 ఇబ్బంది.
గుర్తుంచుకోండి.
మూత్రపిండముల వ్యాధి కలుగు అవకాశం తగ్గించడానికి, మధుమేహం కలవారు, వారి గ్లూకోజ్ స్థాయిలు మరియు అధిక రక్తపోటు ను నిశితంగా నియంత్రించుకోవాలి."
మధుమేహం కల ప్రతి ఒక్కరూ, కనీసం సంవత్సరానికొకసారి డి మైక్రో ఆల్బ్యుమిన్యూరియా పరీక్షష అనబడే ప్రోటీన్ల కొరకు ఒక మూత్రపరీక్ష చేయించుకోవాలి."
సిఫారసు చేయబదిన చిట్కాలు:
తక్కువ ఉప్పను వినియోగించండి. మీకు ఏదైనా ప్రత్యేకమైన మూత్రపిండముల అనుకూల ఆహారం అవసరమేమోనని తెలుసుకొనుటకు మీ వైద్యుని సంప్రదించండి.
23 ఒకవేళ మీ వైద్యుడు సలహా ఇస్తే, ఒక నెఫ్రాలజిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించండి.
మైక్రో అల్బూమెన్యురియా పరీక్ష: మూత్రపిండములు 'కారడం" తో, మూత్రపిండముల వ్యధి యొక్క ప్రారంభ దశలలో మూత్రంలో ప్రోటీన్లు
కనిపిస్తాయి మరియు ప్రోటీన్ నష్ట0 కలుగుతుంది. ఈ దశలో మూత్రపిండముల వ్యాధికి విజయవంతంగా చికిత్స చేయవచ్చు, అందుకే ఈ పరీక్ష చాూgూ ဓံသန္ဎနွှဓ.
Lipid Profile (లిపిడ్ ప్రొఫైల్)
మధుమేహం గల వారికి, లిపిడ్ ప్రొఫైల్ చాలా မိမ်သေခ်ျ)ဖွဓ ఎందుకంటే, వీరు అనారోగ్య కొలెస్ట్రాల్ పొందుటకు ఎక్కువ అవకాశం ఉంది, మరియు ఇది గుంఉడె జబ్బు యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది."
డిఎల్-సి) మరియు టైగ్లిసరైడ్స్"
2. చెడుంు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డిఎల్-సి, అనేది ధమనులలో పలకలుగా రూపొందుతుంది మరియు యిమంచిరి కొలెస్ట్రాల్ లేదా హెచ్ డిఎల్-సి, గుండె జబ్బు లేదా స్ట్రోక్ కలిగే ముందే,
1. కొవ్వు స్థాయిలను కొలవడానికి రక్తపరీక్షలు ఉన్నాయి, అవి. సంపూర్ణ కొలెస్ట్రాల్, అధిక సాంద్రత లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ (హెచ్ డిఎల్-సి), స్వల్ప సాంద్రత లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ (ఎల్
ప్రమాదకరమైన పలకలను తొలగించడంలో సహాయపడుతుంది" Sl
గుర్తుంచుకోండి.
అనుకూలమైన నచెడుయి కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్-సి, 100 mgmg/dL కంటే తక్కువగా ఉండాలి మరియు గుండెజబ్బు గలవారిలో 70 mg/dL కంటే తక్కువగా ఉండాలి,
అనుకూలమైన నమంచిరి కొలెస్ట్రాల్ లేదా హెచ్ డిఎల్-సి, 40 mg/dL ( మహిళలలో 50 mg/dL కంటే ఎక్కువ) కంటే ఎక్కువగా ఉండాలి."
మీ లిపిడ్ ప్రొఫైల్ ను ఎంత తరచుగా పరీక్షించుకోవాలో మరియు ఒక ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్ ను నిర్వహించడానికి మీ లక్ష్యం ఎంత ఉండాలో మీ వైద్యుని అడగండి"
సిఫారసు చేయబడిన చిట్కాలు: ఒక ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి క్రమంతప్పకుండా వ్యాయామం చేయండి,
తక్కువ క్రొవ్వుగల, తక్కువ కొలెస్ట్రాల్ గల, ఆహారాన్ని తాజా కాయగూరలతో, సంపూర్ణ దినుసలతో మరియు పండ్లతో పాటుగా భుజించండి"
Meal Planning (భోజన ప్రణాళిక)
భోజన ప్రణాళిక, మీరు ఆహారాన్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలి మరియు మీరు ఎలాంటి ఆహార రకాలను ఎంచుకోవాలి అనే విషయం తెలుపడం ద్వారా సమతుల్య ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది."
1. మధుమేహం కల వారికి సరియైన ఆహారం, ఇతర ఏ వ్యక్తి కైనా వర్తించే మంచి, ఆరోగ్యకరమైన ఆహారమే. మధుమేహం కలవారు, ఆరోగ్యకరమైన ఆహారంలో అధిక భాగం తీసుకోవచ్చు, కానీ పరిమాణం, తరచుదనం మరియు భుజించు సమయం మార్చుకోవాలి. సరియైన భోజన ప్రణాళిక, మీ రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రి ంచుటలో, ఆరోగ్యకరమైన బరువు నిర్వహించుకొనుటలో మరియు మధుమేహ సంబంధిత సమస్యలు నివారించుటలో
సహాయపడుతుంది'
2. మీ రక్త గ్లూకోజ్ భోజనం తరువాత, ఎక్కువ కాకుండా, పీచు పదార్థం సహాయపడుతుంది, ఎందుకంటే అది ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుంది. బాగా శుద్ధి చేయబడిన ఆహారాల బదులుగా సంపూర్ణ ధాన్యాలు తీసుకోండి అనగా, మైదా బదులుగా సంపూర్ణ గోధుమ పిండి, తెల్ల బియ్యం బదులుగా బ్రౌన్ బియ్యం తీసుకోండి
3. మూడు పెద్ద భోజనాల బదులుగా 6 చిన్న భోజనాలు చేయండి. ఆహారాలలో కార్బోహైడ్రేట్స్ ఉనికిని తెలుసుకోవడం ముఖ్యం, దీనితో మీ మధుమేహ ఉత్తమ నియంత్రణ కొరకు, మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకొనడం, క్రియాశీలక స్థాయిలు మరియు మందులు మధ్య సమతుల్యం గురించి తెలుసుకోగలరు. ప్రతిరోజూ ఒకే సమయంలో భుజించండి, భోజనాన్ని తప్పించకండి, అధికంగా భుజించకండి, సరియైన పరిమాణంలో ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోండి మరియు
నీటిని లేదా చక్కెర-రహిత పానీయాలను తీసుకోండి"
4. తక్కువ క్రొవ్వు, నూనె, ఉప్ప లేదా చక్కెర బియ్యంతో తయారైన ఆహారాన్ని ఎంచుకోండి. రోజుకు కనీసం 5 సార్లు, అధికంగా కాయగూరలు మరియు పండ్లను తీసుకోండి. ఆకుకూరలు, మొలకలెత్తిన ధాన్యాలు లేదా నలగగొట్టబడిన కాయగూరలను మీ పరాటాలు, పూరీలు, ఇడ్డీలు లేదా దోశెలలో వేసుకోండి. మీ వ్యక్తిగత భోజన ప్రణాళిక కొరకు మీ వైద్యుడు లేదా డైటీషియన్
మీకు సహాయపడగలరు.
5. మీరు చేపలు, పలుచని మాంసం, తక్కువ క్రొవ్వు గల జన్ను లేదా గుడ్లు, సంపూర్ణ పప్ప ధాన్యాలు కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాసుడు పాలు మరియు ఒక పండ్ల ముక్క లేదా గ్రా కప్ప ఫ్రూట్ సాలడ్ తీసుకుని మీ భోజనాన్ని పూర్తి చేయండి"
Nerve Damage (నరాలు దెబ్బతినడం)
మధుమేహం వలన కలిగే నరాల దెబ్బతీతను డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీర్ఘకాలిక అనియంత్రిత
మధుమేహం, మీనరాలను నెమ్మదిగా, మీ శరీరమంతా దెబ్బతీస్తుంది."
1. మధుమేహం గల సగానికి సగం మంది, ఏదో ఒక రూపంలో నరాల హానితో బాధపడుతున్నారు, అంటే పరిధీయ*, స్వయంచోదితనాడి", సమీపస్థ, మరియు కేంద్రీయ" న్యూరోపతి తో బాధపడుతున్నారు."
2. నరాల హాని గల కొంతమందికి ఎలాంటి లక్షణాలు ఉండవు, కానీ ఇతరులకు, మొదటి
సంకేతంగా పాదాలలో జలదరింపు, మొద్దుబారడం లేదా నొప్పి కలుగుతుంది."
గుర్తుంచుకోండి.
సరియైన మధుమేహ నియంత్రణ మరియు క్రమవారీ వైద్య సంరక్షణ వలన ఈ నరాల దెబ్బతినడాన్ని నివారించవచ్చు, తగ్గించవచ్చు లేదా ఆలస్యింపజేయవచ్చు."
సిఫారసు చేయబడిన చిట్కాలు:
మీ కాళ్ళలో మరియు పాదాలలో రక్త ప్రసరణ హెచ్చు విధంగా చురుగ్గా ఉండండి మీ చేతుల్లో, పాదాలలో, కాళ్ళలో, పొట్టలో మరియు మూత్రాశయంలో ఏవైనా సమస్యలుంటే వైద్యుని సంప్రదించండి"
ఆందోళన చెందకండి.
మీకు ఇంకనూ కొంత నరాల హాని కలిగి ఉంటే కూడా, మీరు వెంటనే ప్రారంభిస్తే, న్యూరోపతి కొరకు బాగా పనిచేసే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి"
*పరిధీయ న్యూరోపతి: అత్యంత సాధారణ రకం మరియు కాలివేళ్ళు, పాదములు, కాళ్ళు, చేతులు మరియు భుజాలలో నొప్పి, తిమ్మిది లేదా స్పర్శ నష్టాన్ని
కలిగిస్తుంది;
#స్వయంచోదిత న్యూరోపతి: నిలబడిన లేదా కూర్చున్న తరువాత రక్తపోటు తగ్గుదల వలన మైకం হুইস্তেত্ব సృహతప్పడం కలిగిస్తుంది, పేగు మరియు
మూత్రాశయు పనిలో మార్పులు, అజీర్ణం, లైంగిక ప్రతిస్పందన మరియు చెమటను కలిగిస్తుంది; $సమీపస్థ న్యూరోపతి: తొడలు, తుంటి లేదా పిరుదులలో నొప్పిని కలిగిస్తుంది మరియు కాళ్ళు బలహీనం కావడానికి దారితీస్తుంది; @కేంద్రీయ న్యూరోపతి: ఒక నాడి లేదా కొన్నినాడుల ఆకస్మిక బలహీనానికి దారితీసి, కండరాల బలహీనం లేదా నొప్పిని కలిగిస్తుంది.
Oral Hygiene (నోటి పరిశుభ్రత)
మధుమేహంగల వారికి నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం, ఎందుకంటే, వారు సరిగానియంత్రణ లేని రక్త
చక్కెరల వలన నోటి ఆరోగ్య సమస్యల అధిక ప్రమాదానికి గురవుతారు."
1. నోటి ఆరోగ్య సమస్యలు, రక్త చక్కెరను పెంచి, మధుమేహాన్ని నియంత్రించడానికి
కష్టమయ్యేటట్టుగా కూఒడా చేస్తాయి"
2. మధుమేహంలో, నోటి సమస్యల ప్రమాదం అధికంగా ఉంటుంది, అనగా, పొడిబారిన నోరు, చిగుళ్ళశోధ, నోటి కణజాలం సరిగా నయంకాకపోవడం, నోటి వ్యాధ్వి మరియు నోటి మంట
3233 కలుగుతాయి
గుర్తుంచుకోండి.
మీ మధుమేహాన్ని సరిగా నిర్వహించడం మరియు మీ దంతాలు మరియు చిగుళ్ళ యొక్క సరియైన సంరక్షణ, మీ నోటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి"
సిఫారసు చేయబడిన చిట్కాలు:
మీ దంతాలు మరియు చిగుళ్ళను శుభ్రపరచుకోండి మరియు మీ దంతవైద్యునిద్వారా సంవత్సరానికి రెండు సార్లు పరీక్ష చేయించుకోండి,
కనీసం రోజుకొకసారి దంతదారం వాడండి, భోజనం తరువాత ప్రతిసారీ మీ దంతాలను శుభ్రపరచుకోండి."
సున్నితమైన టూత్ బ్రష్ ను వాడండి, మీకు కట్టుడు పళ్ళు ఉంటే, వాటిని రోజూ శుభ్రపరచండి మరియు ధూమపానం వదలివేయండి"
*నోటివ్యాధి: వివిధ రకాల అంటువ్యాధుల కొరకు ప్రతిరక్షకాలను తీసుకునే మధుమేహంకల వారు, నోరు మరియు నాలుక యొక్క శిలీంద్ర సంక్రమణకు సులభంగా గురవుతారు.
K+. O)
Ց
Pan Creas (so వుము)
క్లోమము ప్రత్యేకమైన కణాలయిన బీటా కణాలతో నిర్మించబడి ఉంటుంది, ఇవి ఇన్సులిన్ ను స్రవింపజేసి, రక్తంలోని గ్లూకోజ్పరిమాణాన్ని నియంత్రిస్తుంది."
1. ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో లేదా తగిన పరిమాణంలో స్రవింప జేయడంలో క్లోమము
యొక్క వైఫల్యం వలన డయాబెటిస్ మెల్లిటస్ కలుగుతుంది"
2. రకం 1 మధుమేహంలో, బీటా కణాలు నాశనం చేయబడతాయి, క్లోమము ఇన్సులిన్ ను కొద్దిగా
ఉత్పత్తి చేస్తుంది లేదా అసలు ఉత్పత్తి చేయదు.
తగినంత ఇన్సులిన్ లేకుండా, రక్త ప్రవాహంలో గ్లూకోజ్ నిర్మించబడుతుంది."
గుర్తుంచుకోండి.
రకం 1 మధుమేహంతో ఉన్నవారు, భోజనం నుండి లభించిన గ్లూకోజ్ వినియోగం కొరకు ఇన్సులిన్ ఇంజక్షన్స్ వాడాల్సిన అవసరం ఉంది."
3. రకం 2 మధుమేహంలో, రక్తంలో అధిక స్థాయిలలో గ్లూకోజ్ నిర్మించబడడం వలన, మీ శరీరం,
క్లోమము ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ ను వినియోగించలేకపోతుంది"
గుర్తుంచుకోండి.
రకం 2 మధుమేహం గలవారికి, గ్లూకోజ్ ను శక్తి రూపంలో మార్చుటలో తమ శరీరానికి సహాయపడడానికి, మధుమేహ మందులు లేదా ఇన్సులిన్ ఇంజక్షన్లు లేదా రెండింటి కలయిక
అవసరం ఉంది."
Quit Smoking (ధూమపానం వరానండి)
ధూమపానం వలన రక్త గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి కనుక, మీ మధుమేహ మెరుగైన నియంత్రణ కొరకు, ధూమపానం మానండి. ధూమపానం మరియు మధుమేహం రెండూ కలిసి, మధుమేహ
సమస్యల ప్రమాదాన్ని బాగా ఎక్కువ చేస్తాయి."
మధుమేహం కలవారితో పోలిస్తే, గుండెజబ్బు మరియు స్ట్రోక్ రావడానికి అధిక ప్రమాదావకాశం
38
1. రోజుకు మూడు సార్లు ధూమపానం చేసే మధుమేహం కలవారికి, ధూమపానం చేయని Sl
ఉOది
2. మధుమేహం కలవారు ధూమపానం చేస్తే, వారి రక్త పోటు మరియు రక్త కొలెస్ట్రాల్ స్థాయిలు
పెరుగుతాయి"
臀 3. మధుమేహ సంబంధిత సమస్యలయిన గంభీర కంటి సమస్యలు, మూత్రపిండముల సమస్యలు
మరియు నరాల సంబంధిత సమస్యలను ధూమపానం పెంచుతుంది"
4. ధూమపానం మధుమేహరోగుల రక్త నాళాలను దెబ్బతీస్తుంది, దీనివలన్ వారి శరీరం నయం
కావడానికి కష్టమవుతుంది. కాబట్టి, అంటువ్యాధి సోకు ప్రమాదం కూడా పెరుగుతుంది."
మీరు ధూమపానం వూనివేసినపుడు, మీకు 3 ఇవి కలుగుతాయి.
గుండెబజ్జలు, స్ట్రోక్ మరియు ఇతర మధుమేహ సంబంధిత సమస్యలు వచ్చు అవకాశం తక్కువ,
మీ రక్తపోటు, రక్త గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలపై అనుకూల ప్రభావాలు"
Regular Exercise (క్రమవారీ వ్యాయామం)
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు భౌతికంగా చురుగ్గా ఉండడం, మీరు ఆరోగ్యంగా ఉండడానికి మరియు ఆరోగ్య సమస్యలను చాలావరకూ అధిగమించడానికి, సహాయపడుతుంది."
1. క్రమంతప్పని వ్యాయామం చేయడం, రక్త చక్కెరను మెరుగ్గా నియంత్రించడమే కాకుండా, అధికరక్తపోటు, గుండెజబ్బులు, ఊబకాయం మరియు చాలా ఇతర వ్యాధులను నివారించి,
నియంత్రిస్తుంది."
2. దాదాపు ప్రతిరోజూ చురుగ్గా ఉండడానికి ప్రయత్నించండి. రోజుకు 30 నిమిషాలు, వారానికి 5
సార్ల పాటూ వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి
మీరు ఇష్టపడే ఎలాంటి శారీరక చర్యలయిన డాన్సింగ్, నడక, తోటపని మొు.గు వాటిని ఎంచుకోండి."
గుర్తుంచుకోండి.
ఏదైనా వ్యాయామం ప్రారంభించేముందుగా మరియు వ్యాయామం ముందు మీరు తినవలసిన పరిమాణం గురించి మీ వైద్యుని సంప్రదించండి."
ప్రతిరోజూ కొన్నినిమిషాల పాటు చురుగ్గా ఉండడంతో మీ రోజును ప్రారంభించండి. మీకు శక్తి వచ్చే కొద్దీ, కొంత అదనపు సమయాన్ని జోడించండి."
వ్యాయామ సమయంలో, మీకు నొప్పి కలిగితే, ఆ నొప్పి తగ్గేంతవరకూ, నెమ్మదించండి లేదా ఆపేయండి."
మీకు అధిక రక్తపోటు లేదా కంటి సమస్యలుంటే, బరువులు ఎత్తడం వంటి కొన్ని వ్యాయామాలు. మీకు సురక్షితం కాకపోవచ్చు."
సిఫారసు చేయబడిన చిట్కా:
మీరు వ్యాయామం చేయునపుడు, మీ రక్త గ్లూకోజ్ స్థాయిలు తగ్గినపుడు, గ్లూకోజ్ మాత్రలు లేదా ఒక కార్బోహైడ్రేట్ ఉపాహారాన్ని మీతో పాటు ఉంచుకోండి."
SMBG
మధుమేహం నియంత్రించడంలో, ఎస్ ఎం బి జి లేదా సెల్స్-మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ (రక్త గ్లూకోజ్ యొక్క స్వీయ పర్యవేక్షణ) అనేది, రోజూ మీ రక్త చక్కెర పై క్రమవారీ తనిఖీతో, ఒక
ముఖ్యపాత్రను పోషిస్తుంది."
1. ఇందులో, మీ (వేలి నుండి ఒక చిన్న రక్తపు చుక్క తీసుకుని, ఒక గ్లూకోజ్ మీటర్ ఉపయోగించి,
ఆ పరీక్ష చేయు సమయంలో, మీ రక్త గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకోవడం ఉంటుంది."
2. క్రమంతప్పకుండా పర్యవేక్షణ జరపడం ముఖ్యం, ఎందుకంటే రక్త గ్లూకోజ్ స్థాయిలు పగలు,
4142
రాత్రి మారుతూ ఉంటాయి.
గుర్తుంచుకోండి.
క్రమంతప్పకుండా పరీక్షించుకోవడం వలన మీ రోజువారి కార్యకలాపాలు, ఆహారపు ప్రణాళిక మరియు మందులు, మీ రక్త గ్లూకోజ్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో
తెలుసుకోవడానికి మీ వైద్యునికి సహాయపడుతుంది."
సిఫారసు చేయబడిన చిట్కాలు:
రోజుకు 2-4 సార్లు మీ రక్త గ్లూకోజ్ ను పరీక్షించుకోండి. మీరు భోజనం తరువాత మరియు వ్యాయామం ముందు మరియు ఆ తరువాత 1-2 గంటలకు కూడా పరీక్షించుకోవాలి."
మీ డైరీలో మీ రక్త గ్లూకోజ్ యొక్క రికార్డును మీరు ఉంచుకోవాలి. మీ రక్త చక్కెర అతి ఎక్కువ లేదా అతి తక్కువగా ఉన్నట్లు మీరు గమనించినట్లయితే, మీరు వెంటనే మీ వైద్యుని సంప్రదించాలి"
Treatment (చికిత ))
చికిత్స, వ్యక్తి వ్యక్తికి, తన రక్త గ్లూకోజ్ స్థాయిలు, వయస్సు ఎత్తు, బరువు మరియు ఇతర సంబంధిత ఆరోగ్య సమస్యలపై ఆధారపడి మీ వైద్యుడు మీకు సూచించినట్లుగా చికిత్స మారుతూ ఉంటుంది.
ఒక్కొక్క చికిత్సా పద్ధతి, మీ రక్త చక్కెరను తనదైన ఒక ప్రత్యేక శైల్విలో తగ్గిస్తుంది*"
1. గ్లూకోజ్ స్థాయిలను సాధారణ శ్రేణిలో నిర్వహించడానికి మధుమేహ చికిత్స తోడ్పడుతుంది అనగా ఎఫ్ బిజి స్థాయిలు 70-110 mg/dL మధ్యలో మరియు ఆహారం తరువాత గ్లూకోజ్ < 140 mg/dL ess) అర్థం
HbA అనేది 7 కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అది 7.5 కంటే ఎక్కువగా ఉంటే, మీ చికిత్సా ప్రణాళిక లో మార్పు చేయవలసిన అవసరం ఉంటుంది.
2. రకం 1 మధుమేహం కొరకు, ప్రతిరోజూ ఇన్సులిన్ తో చికిత్స చేయబడాలి.
మీ గ్లూకోజ్ స్థాయిలను బట్టి మీకు సరియైన ఇన్సులిన్ రకాన్ని ఎంచుకోవడంలో మీ వైద్యుడు మీకు సహాయపడతాడు."
3. రకం 2 మధుమేహ చికిత్స, మీ శరీరంలో ఇన్సులిన్ యొక్క పెరుగుతున్న లభ్యతను బట్టి ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేయు బీటా కణాల నాశనం కొనసాగుతూ ఉండడంతో, ప్రతి కొన్ని సంవత్సరాలకూ, మౌఖిక మధుమేహ-వ్యతిరేక మందులను జోడించడం అవసరమవుతుంది.
తుదకు, రకం 2 మధుమేహం గల వారికి కూడరా ఇన్సులిన్ అవసరం అవుతుంది."
గుర్తుంచుకోండి.
మీ రక్త గ్లూకోజ్ స్థాయిలను బట్టి, మీ వైద్యుడు మీకు మధుమేహ-వ్యతిరేక మౌఖిక మందుల కలయికను లేదా మౌఖిక మందులు మరియు ఇన్సులిన్ ను సూచిస్తారు."
మీ వైద్యుడు నిర్దేశించినట్లుగా, మీకు సూచించబడిన మందులను తప్పనిసరిగా తీసుకోండి.
మీ వైద్యుని ముందుగా సంప్రదించకుండా, మీరంతటమీరే, మధుమేహమందులను తీసుకోవడాన్ని ఆపేయకండి."
ఎఫ్ బిజి; ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్
మధుమేహవ్యతిరేక చికిత్సను చాలా సమూహాలుగా వర్గీకరించవచ్చు సల్ఫోనైల్యూరియాస్ మరియు మెగ్లిటినైడ్స్ - క్లోమాన్ని ఇన్సుల్స్ తయారీకొరకు ప్రేరేపిస్తాయి, బ్రెగ్యువానైడ్స్ - కాలేయం తయారుచేసిన చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తుంది, ఆల్ఫ-గ్లూకోసిడేస్ నిరోధకాలు - పిండిపదార్థాల గ్రహింపును నెమ్మదింపజేస్తాయి, థియాజోలైడినెడియోనెస్ - ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి, ఇన్సులిన్ - ఇన్సులిన్ తీకున్నపుడు; వారి శరీరం ఒకప్పడు సహజంగా తయారుచేసే ఒక పదార్థ
స్థానాన్ని అది తీసుకుంటుంది. ఇన్కెటిన్ (గ్లూకాగా ఒన్ వంటి పెప్టెడ్ 1) ఆధారిత చికిత్సలు: అవి రకం 2 మధుమేహం యొక్క నూతన చికిత్సలు. జిఎల్ పి-1, రక్త గ్లూకోజ్ మరియు శరీర బరువు తగ్గించుటలో దీని సామర్థ్యంతో, రకం 2 మధుమేహం కలవారికి ఒక మంచి ఎంపికగా ఉంది.
Understanding Diabetes (మధుమేహాన్ని అర్థంచేసుకోవడం)
మధుమేహాన్ని అర్థంచేసుకోవడం వలన మీకు మీ మధుమేహాన్ని ఎదుర్కోవడం మరియు నిర్వహించడం మరియు మీరు కోరుకున్నట్లుగా మీ జీవితాన్ని జీవించడంలో సహాయపడుతుంది."
1. మధుమేహాన్ని అర్థంచేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే.
మీ వైద్యుడు మీకు మార్గనిర్దేశనం చేసినా కూడా, మీ మధుమేహాన్ని నిర్వహించడం మరియు Ο నియంత్రించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది."
మధుమేహం ఒక సామాన్య వ్యాధి అయినా కూడా, ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక సంరక్షణ మరియు చికిత్స అవసరం."
2. మధుమేహంతో పాటు జీవించడం అంత సులభం కాదు.
దీనిని సరిగా నిర్వహించడానికి, మీరు మీ మధుమేహం గురించి బాగా తెలుసుకోవాలి, దీనివలన్ మీ చికిత్సా లక్ష్యాలను మీరు విజయవంతంగా అందుకుంటారు."
గుర్తుంచుకోండి.
మీ మధుమేహం గురించి వీలయినంత ఎక్కువ తెలుసుకుంటే, అది మీ మధుమేహ స్వీయ నిర్వహణలో ఒక ఆరోగ్యకరమైన విధానాన్ని అవలంబించడంలో సహాయపడుతుంది."
మీ మధుమేహం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, అంత మెరుగ్గా దానినుండి సంరక్షించుకోవచ్చు మరియు మధుమేహ సంబంధిత కొన్ని గంభీర సమస్యలను నివారించవచ్చు."
Vascular Complications (రక్తనాళాల సమస్యలు)
దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రించలేక పోయినపుడు రక్త నాళాల సమస్యలు ఎదురవుతాయి మరియు సాధారణంగా రక్తనాళాలు కలిగి ఉంటాయి."
1. రక్త నాళాల సమస్యలు, చిన్న మరియు పెద్ద రక్త నాళాలకు హాని కలింగించి,
సూక్ష్మరక్తనాళాలల మరియు స్థూలరక్తనాళాలల సమస్యలకు దారితీస్తాయి.
2. సూక్ష్మ రక్తనాళాల సమస్యల్వు , చిన్న రక్త నాళాలను ప్రభావితం చేసే కళ్ళ సమస్యలు (రెటినోపతి), నరాల సమస్యలు (న్యూరోపతి) మరియు మూత పిండముల సమస్యలు (నెప్రోపతి)
కలుగజేస్తాయి."
3. సూక్ష్మరక్తనాళాల సమస్యలు, గుండెకు, మెదడుకు మరియు అవయవాలకు (అతిసాధారణంగా కాళ్ళకు) రక్తం సరఫరా చేసే పెద్ద రక్తనాళాలకు హాని కలిగించి, గుండెజబ్బు, స్ట్రోక్ లేదా
పరిధీయ ధమని సంబంధిత వ్యాధికి దారితీస్తాయి."
గుర్తుంచుకోండి.
కొన్నిసార్లు, మధుమేహం గల వారు, ఛాతీ నొప్పి మరియు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి సాధారణ లక్షణాలు లేకుండానే నిశ్శబ్ద గుండెజబ్బుతో బాధపడతారు. అందుచేత, మధుమేహం
గలవారు, క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి."
రక్త గ్లూకోజ్ ను ప్రభావవంతంగా నియంత్రించడం మొట్టమొదటి అడుగు అనడంలో సందేహంలేదు, కానీ మీ సంపూర్ణ శరీరాన్ని రక్తనాళ సమస్యలు ప్రభావితం చేస్తాయి. అందుచేత, మీ වඩ්ඩි స్థాయిలను మరియు రక్త పోటును నియంత్రించడం, దాని ప్రమాదాన్ని మరింత తగ్గించడంలో
47.48
సహాయపడుతుంది.
సూక్ష్మ రక్తనాళాల సమస్యలలో, సాధారంగా కంటిలోని, మూత్రపిండాలలో మరియు నరాలకు రక్తాన్ని సరఫరాచేయు చిన్న రక్తనాళాలు, మధుమేహం గలవారిలో దెబ్బతిని, వరుసగా, రెటినోపత్తి (కంటి యొక్క రెటీనా దెబ్బతినడం వలన అంధత్వానికి దారితీయవచ్చు) , నెప్రాపతి (మూత్రపిండములు దెబ్బతినడం వలన మూత్రపిండముల వైఫల్యం కలగవచ్చు మరియు మూత్రపిండములు మార్చవలసి రావచ్చు) మరియు న్యూరోపతి (అవయవాలు మొ.వాటిలో నొప్పి, స్పర్శలోపం, బలహీనానికి దారితీయవచ్చు కి దారితీయవచ్చు.
Weight (బరువు)
మీ రక్త గ్లూకోజ్ నియంత్రించడానికి మరియు మీ మధుమేహ సంబంధిత ఇతర సమస్యలను కూడా నియంత్రించడానికి, ఒక ఆరోగ్యకరమైన బరువును అందుకోవడం మరియు నిర్వహించడమనేది చాలా
ခံသစ္စ္ဆဓ”
1. మీ ఆరోగ్యకరమైన బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) అనే ఒక లెక్కింపుపై ఆధారపడి
ఉ0టు0ది.
49.50
బిఎంఐ ను మీ బరువు మరియు ఎత్తులను ఉపయోగించి నిర్ణయిస్తారు.
2. మీ బిఎంఐ అనేది మీరు ఎత్తుకు తగినట్టుగా సరైన బరువు కలిగి ఉన్నారా అనేదానికి ఒక సూచిక మరియు కేవలం మీ శరీర బరువు కాకుండా, మీ శరీర క్రొవ్వుకు మరింత నమ్మదగిన ఒక
49.50
సూచిక.
గుర్తుంచుకోండి.
కొన్నిసార్లు, రకం 1 మధుమేహంగలవారు, రోగనిర్ధారణ సమయంలో చిన్న శరీరంతో పీలగా
49,50
ఉంటారు.
రకం 2 మధుమేహం గల చాలా మంది అధిక బరువును కలిగి ఉంటారు."
మీ బిఎంఐ ప్రకారం, ఒక ఆరోగ్యకరమైన బరువును చేరుకోవడం, మొదట్లో కష్టమయినా అది వృధాప్రయత్నం మాత్రం కాదు. ఒకవేళ మీరు అధిక బరువును కలిగి ఉంటే, ఒక ఆరోగ్యకరమైన బరువును నిర్వహించమనేకి రకం 2 మధుమేహానికి ఒక ప్రభావవంతమైన చికిత్సగా చెప్పవచ్చు."
బరువును తగ్గించడంలో సహాయపడడానికి, అధిక పీచు పదార్థం, తక్కువ కెలొరీల ఆహారం
మరియు క్రమంతప్పకుండా వ్యాయామం అనేవి ముఖ్యం. మీ బరువు గురించిన ఏవైనా ఆందోళనలుంటే మీ వైద్యుని సంప్రదించండి.
Xpert advice (నిపుణుని సలహా)
మీరు మీ ప్రతి దశలోనూ మీ మధుమేహాన్ని ప్రభావవంతంగా ఎలా ఎదుర్కొనాలి అనే విషయంపై
సరియైన కౌన్సిలింగ్ మరియు ప్రత్యేకమైన వైద్యమద్దతులు ఉండడమే నిపుణుని సలహా"
1. మధుమేహ నిపుణుల టీంలో. డయాబెటాలజిస్ట్/ఎండోకైనాలజిస్ట్, డయాబెటిస్ ఎడ్యుకేటర్, డైటీషియన్, ఆప్తా మొలాజిస్ట్ (కంటి సంరక్షణ కొరకు), నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండముల సంరక్షణ కొరకు), న్యూరాలజిస్ట్ (నరాల సంరక్షణ కొరకు) మరియు పోడియాట్రిస్ట్ (పాదముల సంరక్షణ కొరకు) ఉంటారు."
2. మీకెప్పుడైనా మధుమేహ సంబంధిత సమస్యలుంటే మరియు తల నుండి కాలివేలి వరకు సంరక్షణలో ఏవైనా సమస్యలుంటే వీు నిపుణుని/వైద్యుని సంప్రదించడానికి
మొహమాటపడకండి."
3. మీ రక్త చక్కెర స్థాయిలను బట్టి, మీ మందులను సవరించుటలో మీ వైద్యుడు సహాయపడతారు, అందుచేత మీ లక్షణాలలో ఏవైనా మార్పులుంటే, ఎల్లప్పడూ, మీ వైద్యుని దృష్టికి
తీసుకునిరావాలి."
4. మీ ఆహారం, వ్యాయామం లేదా మందులలో ఏవైనా మార్పులుంటే మరియు మీకు ఏవైనా క్రొత్త
జబ్బులు కలిగితే మీ వైద్యునికి తెలపాలి."
ఎల్లప్పడూ గుర్తుంచుకోండి.
మీ మధుమేహ సంరక్షణ & చికిత్స ప్రణాళిక విజయవంతం కావడానికి మీ వైద్యులు సదా సహాయపడతారు & మార్గనిర్దేశనం చేస్తారు."
Yearly checkup (వార్షిక పరీక్ష)
మధుమేహాన్ని సక్రమంగా నిర్వహించడానికి వార్షిక పరీక్ష చాలా မိခံသေနျဖွဓ. ရေခံ మధుమేహ సంబంధిత సమస్యలు మదరకుండా లేదా వాటిని నిరోధించడానికి కూడా సహాయపడుతుంది."
55
1. ఆ1ఈ పరీక్షలు (సంవత్సరంలో కనీసం రెండు సార్లు)"
మీ ఆ1ఈ పరీక్ష, గత 2-3 నెలలలో, మీ సరాసరి రక్త గ్లూకోజ్ స్థాయిలను మీకు తెలుపుతుంది.
55
2. రక్త లిపిడ్ పరీక్షలు (సంవత్సరంలో కనీసం ఒకసారి)"
మీ రక్త పరీక్షా ఫలితాలు, గుండెజబ్బు మరియు స్ట్రోక్ లను నివారించడానికి ప్రణాళిక వేయడానికి మీ వైద్యునికి సహాయపడతాయి.
55
3. మూత పిండముల పనితీరు పరీక్షలు (ప్రతి సంవత్సరం)"
మీ మూత్రపరీక్షలయిన నసూక్ష్మఅల్బుమిన్యూరియూ పరీక్షష మరియు మీ రక్త పరీక్షలయిన సీరం క్రియాటైన్, మీ మూత్రపిండముల వ్యాధిని కనుగొనడంలో ముందస్తు నిదర్శనాలగా సిఫారసు చేయబడ్డాయి.
5435
4. కంటి మూల పరీక్ష పాదముల పరీక్ష (సంవత్సరానికి ఒకసారి)
இ)
ఒక సంపూర్ణ కంటి పరీక్ష కొరకు ఒక కంటి సంరక్షణా నిపుణుని సంప్రదించండి.
మీ పాద నరములు మరియు రక్తప్రసరణ సరిచూసుకోవడానికి ఒక సంపూర్ణ పాద పరీక్షను ఎంచుకోండి.
55
5. దంత పరీక్ష (సంవత్సరానికి రెండు సార్లు)"
మీ దంతాలు శుభ్రపరచుకోవడానికి మరియు ఒక సంపూర్ణ దంత పరీక్ష కొరకు మీ దంతవైద్యుని, సంవత్సరానికి రెండు సార్లు సంప్రదించండి.
ZzzSleep (ବିଶ୍ୱାଇଁ)
నిద్ర సమస్యలు మరియు మధుమేహం తరచుగా కలిసే ఉంటాయి.56 మధుమేహంగల వారిలో, నిద్ర సరిగా లేకపోవడం వలన మీ రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం చాలా కష్టమవుతుంది."
1. సరిగా నిద్రపోవక పోవడం, మీ రక్త చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది మరియు మీ అధిక
రక్త చక్కెర స్థాయిలు కూడా మీ నిద్రను ప్రభావితం చేస్తాయి."
2. దీర్ఘకాలంగా నిద్ర లేకపోవడం వలన మీ ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు, అనగా ఇన్సులిన్
నిరోధకతను వృద్ధిపరచే కార్టిజోల్ పెరుగుతాయ్వి"
3. మీ వైద్యుని సంప్రదించండి, మీకు.
నిద్ర రావడం లేదా నిద్రపోవడం లో ఏదైనా ఇబ్బంది ఉంటే, పగటిపూట అతిగా నిద్ర పోతున్న భావన ఉంటే, మీరు నిద్రలో గురక పెడితే, మీరు నిద్రపోవునపుడు వ్యాకులం చెందితే"
గుర్తుంచుకోండి.
7-8 గంటల పాటూ నిద్ర పొందడమనేది, మీ రక్త గ్లూకోజ్ నియంత్రణలో ఒక అనుకూల ప్రభావం."
రాత్రిపూట మంచి నిద్ర కలగడానికి సిఫారసు చేయబడిన చిట్కాలు:
క్రమంతప్పకుండా ఒకే రకమయిన పడుకునే సమయం మరియు నడక,
ఉపశమున పద్ధతులయిన వేడినీటి స్నానం వంటివి ప్రయత్నించండి
పడుకునే సమయానికి ముందు ఆల్కహాల్ మరియు కెఫిన్ నిరోధించడం"
*ఇన్సులిన్ నిరోధకత; కణాలలోనికి గ్లూకోజను పంపడానికి సహాయపడడానికి హార్మోన్ ఇన్సులిన్ ను శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోవడం వలన అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలు కలుగుతారు.
ఉల్లేఖనాలు:
ఉల్లేఖనాలు:

No comments: