Saturday, January 20, 2018

ఊబకాయం ఒబేసిటీ మీరు ఎక్కడున్నారు?


బాడీ మాస్ ఇండెక్స్ (BMI)కాలిక్యులేటర్ మీ శరీరంలో కొవ్వు శాతాన్ని మరియు మీ శరీర BMI కొలతలను(సాధారణ బరువు, సాధారణ బరువు కంటే తక్కువ మరియు అధిక బరువు లేదా ఊబకాయంను)తెలుసుకొవడానికి ఈ BMI  కాలిక్యులేటర్ బాగా సహాయపడుతుంది. ఈ కాలిక్యులేటర్ స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది.
150 ఏళ్ల క్రిత బెల్జియం గణాంకవేత్త అడాల్ఫ్‌ క్యుటెలెట్‌ బిఎంఐ ఫార్ములాను కనిపెట్టారు.

బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ) అంటే వ్యక్తి బరువు మరియు ఎత్తు ఆధారంగా ఉండే గణాంక శరీర ఇండెక్సు అన్నమాట. 150 ఏళ్ల క్రిత బెల్జియం గణాంకవేత్త అడాల్ఫ్‌ క్యుటెలెట్‌ బిఎంఐ ఫార్ములాను కనిపెట్టారు. మనిషి యొక్క శరీరం ప్రవుత్తిని ఒక మనిషి కీ ఒక సమయం నుండి ఇంకొక సమయానికి ఇంకా ఒక మనిషి కీ ఇంకొక మనిషికి శరీరం ప్రవుత్తిలో తేడాలను  పోల్చడానికి దిన్ని ఉపయోగించ వచ్చని 19 వ శతాబ్దములో సూచించారు. శరీరంలో ఉన్న కొవ్వు శాతం బట్టి దీన్ని కొలవలేము. ఇది ఒక  మనిషి బరువు ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది . నిజంగా చెప్పాలంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని దీన్ని ఉపయోగించి  కొలవలేము కానీ శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని కొలవడానికి ప్రత్యాన్మయం గా  
బిఎంఐ BMI ని మాములుగా  ఉపయోగిస్తుంటారు
అధిక బరువు ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి బిఎంఐ ని ప్రమాణికంగా తీసుకుంటారు. బరువు తక్కువగా ఉన్నవారికి, బరువు ఎక్కువగా ఉన్నవారికి లేదా స్థూలకాయులకు బిఎంఐ చాలా ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి ఆరోగ్యానికి ఎంత బరువు ఉండాలి అని నిర్ధారణ చేయడంలో బిఎంఐ కీలకపాత్ర పోషిస్తుంది. కీళ్ల, కండరాల నొప్పులు ఉన్నవారికి ఆరోగ్యకర బరువు ఉండాలి. ఒకవేళ‌ అలా లేని పక్షంలో వారిని ఈ నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి. BMI తక్కువగా ఉంటే శక్తిని పెంచుకోవచ్చు. మరిన్ని కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన వచ్చు. అధిక రక్తపోటు నివారణకు దోహదపడుతుంది. గుండె మీద అధిక భారం పడదు. రక్తప్రసరణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్యను అధిగమించవచ్చు. రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్‌ శాతాన్ని తగ్గించుకోవచ్చు. రక్తంలో గ్లూకోజ్‌ పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. టైప్‌ 2 డయాబెటీస్‌ రాకుండా అడ్డుకోవచ్చు. గుండె వ్యాధులు, క్యాన్సర్‌ వంటి భయానక వ్యాధి దరిచేరకుండా అప్రమత్తం కావచ్చు. అధిక బరువు వల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. గుండెకి పని పెరగడంతో అధిక రక్తపోటుకి దారితీస్తుంది. రక్తంలో ఉండే కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్‌ శాతం తగ్గించడం వల్ల మంచి కొవ్వు HDL (హై డెన్సిటీ లైపోప్రోటీన్ )(హెచ్‌డిఎల్‌) శాతాన్ని పెంచుకోవచ్చు. అధిక బరువు వల్ల మధుమేహానికి దారితీయవచ్చు. జీవనశైలిలో మార్పులు తీసుకోవడం వల్ల 3 నుంచి 5 శాతం అధిక బరవును తగ్గించుకోవచ్చు. దీనివల్ల బ్లడ్‌ గ్లూకోజ్‌, ట్రైగ్లిజరైడ్స్‌, టైప్‌ 2 డయాబెటీస్‌ రాకుండా అడ్డుకోవచ్చు. బరువు తగ్గడం వల్ల సహజంగానే అధిక రక్తపోటు తగ్గుతుంది . రక్తంలో చెడు కొవ్వు తగ్గిపోతుంది. 150 ఏళ్ల క్రితం బెల్జియం గణాంక వేత్త అడాల్ఫ్‌ క్యుటెలెట్‌ బిఎంఐ ఫార్ములాను కనిపెట్టారు.
కో-మార్బిడిటీస్ ప్రమాదం *
బరువు తక్కువ <18.5 తక్కువ
సాధారణ పరిధి 18.5 నుండి 24.9 సగటు
అధిక బరువు> లేదా = 25.0
పూర్వ-ఊబకాయం 25.0 నుండి 29.9 కి పెరిగింది
ఊబకాయం క్లాస్ I 30.0 నుండి 34.9 మధ్యస్థం
ఊబకాయం తరగతి II 35.0 నుండి 39.9 తీవ్రంగా
ఊబకాయం తరగతి III> లేదా = 40.0 చాలా తీవ్రమైనది 

యి క్రింద ఇచ్చిన  చార్టులో  మీ ఎత్తుని చూసి దానినుండి  సమాంతరంగా ఒక  గీతని గీయండి అలాగే  బరువు ఏంటో చూసి ఆ అంకె నుండి  వెర్టికల్ గా  ఇంకో గీత గీయండి .
యి రెండు గీతాలు  ఎక్కడైతే క్రాస్ అవుతాయో  అ ప్రదేశం  లో ఒక  చుక్క పెట్టి అ చతురసరం ఉండే అంకె  చుస్తే అది మీ BMI అన్నమాట , సులువుగా గుర్తుపెట్టుకోవడానికి  వీటిని  వేర్వేరు రంగుల్లో చూపించడం  జరిగింది.



లేదా ఇంటర్నెట్లో చాలా  క్యాల్కులేటర్ లు ఉన్నాయి  దాంట్లో మీ ఎత్తు బరువుని, నింపారంటే   వెంటనే మీ  BMI చూపిస్తుంది .


https://telugu.boldsky.com/health/bmi-calculator/

BMI నిర్వచనాలు పిల్లలకు, వృద్ధులలో,అథ్లెటిక్ లేదా కండలు తిరిగిన వ్యక్తులు, మరియు గర్భిణీ లేదా పాలిస్తున్న  మహిళలలకు పనికిరాదు,

ఇటీవలి అధ్యయనాలో  వయస్సు మరియు సెక్స్ సరిపోలిన కాకాసియన్లు పోలిస్తే
అదే BMI తో ఆసియన్లకు  శరీర కొవ్వు శాతం మరియు ప్రమాద కారకాల అధిక ప్రాబల్యం అధిక స్థాయిలో ఉందని కలిగి నిరూపించారు
గుండె మరియు రక్తనాళాల వ్యాధులు పరిగణించబడతాయి
WHO ద్వారా సాధారణ BMI స్థాయిలని వర్గీకరించే
అందువలన ఆసియా లోని వయస్కులకు ఒక కొత్త BMI వర్గీకరణ
ప్రతిపాదించారు. అధిక బరువు కోసం కట్-ఆఫ్ BMI 23 కు తగ్గించబడింది

25 నుండి మరియు స్థూలకాయం 30 నుండి 27.5 కి తగ్గించబడింది.

ఉదర ఊబకాయం
కడుపు ప్రాంతంలో మాత్రమే శరీర కొవ్వు అధిక చేరడం
(కడుపు లావు/ ఉదర ఊబకాయం
) గుండె జబ్బు యొక్క ప్రమాద కారకాలతో సంబంధం కలిగి ఉంటుంది
ఇందులో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, హై బ్లడ్ ప్రెషర్, హై
రక్త కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువ శాతం లో ఉంటాయి. ఒక మనిషిలో
కడుపు కొవ్వు అంచనా సాధారణ ఆచరణాత్మక మార్గం గా నడుము చుట్టుకొలతని
 ఉపయోగం చేస్తారు

మార్గదర్శకాలు నడుము చుట్టుకొలత(cm)


పురుషులు

మహిళలు

WHO

102

88

ఆసియన్లు

90

80

No comments: